ఇప్పుడు లిప్ లాక్ కామన్
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న డర్టీ హరి సినిమాలో హీరోగా శ్రవణ్ రెడ్డి నటించగా హీరోయిన్స్ గా సిమ్రత్ కౌర్ మరియు రుహాణిశర్మలు నటించారు. హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా బోల్డ్ గా నటించారు. ముఖ్యంగా సిమ్రత్ కౌర్ హీరోతో పోటీ పడి మరీ రొమాంటిక్ సీన్స్ లో నటించింది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈనెల 18వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. యూత్ కు కనెక్ట్ అయ్యే బోల్డ్ కంటెంట్ ఈ సినిమాలో పిచ్చి పిచ్చిగా ఉంది. దాంతో ఏటీటీ ద్వారా పేపర్ వ్యూ పద్దతిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ అంచనాలు మరింతగా పెంచేసింది.
సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ ఈ సినిమాలో నటిస్తే తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుందని.. నటిగా గుర్తింపు దక్కించుకోవచ్చు అంటూ రాజు గారు సూచించారు. ఆయన మాటలు నమ్మి సినిమా ఒప్పుకున్నాను. సినిమా చేస్తున్న సమయంలోనే తప్పకుండా ఇదో మంచి సినిమాగా నిలుస్తుందని నాకు మంచి పేరు వస్తుందనే అభిప్రాయం కలిగింది.
గత 30 ఏళ్లుగా ముద్దు సీన్స్ అనేవి కామన్ అయ్యాయి. ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ అంటే నేను పెద్దగా ఇబ్బంది పడలేదు. కంఫర్ట్ గానే నాతో ఆ సీన్స్ చేశారు. రొమాంటిక్ సీన్స్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించాం. కథను బాగా చెప్పేందుకు బోల్డ్ కంటెంట్ కాస్త కావాల్సి వచ్చిందని కావాలని మాత్రం పెట్టింది కాదని సిమ్రత్ చెప్పి సినిమాపై మరింతగా జనాల్లో ఆసక్తి పెంచింది.