• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్ బ్యూటీ దోరదోర...

సలార్ బ్యూటీ దోరదోర ద్రాక్షపండు అందాలతో ఊరిస్తోందిగా..!!

By - Tupaki Desk
Update: 2021-02-18 02:30 GMT
స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో మోస్ట్ బిజీ హీరోయిన్ అయిపోయింది. ఎందుకంటే క్రాక్ సినిమా ముందువరకు ఈ అమ్మడి చేతిలో కేవలం ఒకే సినిమా ఉంది. కానీ ఎప్పుడైతే క్రాక్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిందో.. అప్పటినుండి శృతికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ వయ్యారి చేతిలో అటు విజయ్ సేతుపతి లాభం సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ సినిమాలు ఉన్నాయి. అలాగే త్వరలో నెట్ ఫ్లిక్స్ నిర్మించిన తెలుగు పిట్టకథలు అనే వెబ్ సిరీస్ తో ఓటిటిలో కనిపించనుంది. పిట్టకథలు వెబ్ సిరీస్ లో శృతి ఫస్ట్ టైం ఓ బోల్డ్ లెస్బియన్ క్యారెక్టర్  పోషించినట్లు తెలుస్తుంది. మొత్తానికి శృతి కెరీర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అని హ్యాపీగా ఉందట.

ఇదిలా ఉండగా.. శృతిలో మరో యాంగిల్ కూడా ఉంది. అదే గ్లామర్ షో యాంగిల్. సినిమాలు కాస్త వెనకాముందు కావచ్చేమో గాని ఈ అమ్మడి అందాల ఆరబోత మాత్రం అసలు ఆలస్యం కాకుండా చూసుకుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో దాచిపెట్టిన అందాలన్నీ ఒక్కొక్కటిగా అభిమానులకు విందు చేస్తోంది. శృతికి సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. అందుకే ఇంస్టాగ్రామ్ లో తాజాగా ఓ గ్లామరస్ పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో శృతి టోటల్ టాప్ టు బాటమ్ బ్లాక్ కాంబినేషన్లో మురిపిస్తోంది. స్టైలిష్ మినీ బ్లాక్ ఫ్రాక్ లో అమ్మడు దోరని ద్రాక్షపండులా ఊరిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మొత్తానికి డార్లింగ్ ప్రభాస్ సరసన నటించాలనే శృతి కోరిక సలార్ తో నెరవేరుతోంది. చూడాలి మరి సలార్ బ్యూటీ మేజిక్ ఎలా ఉండబోతుందో!
Tags:    
  • Shruti Haasan 
  • Shruti Haasan In Salaar 
  • Salaar 
  • Prabhas 
  • Prashant Neel 
  • KGF 
  • KGF2 
  • Yash 
  • Prabhas Prashant Neel Movie Updates 
  • Radhe Shyam 
  • Prashant Neel Movie Update 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS