నాతో పాటు హీరో కూడా మీతో పడుకోవాలా? నిర్మాతకు హీరోయిన్ పంచ్
మీటూ.. కాస్టింగ్ కౌచ్.. ఈ రెండింటి వల్ల సినిమా ఇండస్ట్రీలోని లైంగిక వేధింపుల చిట్టా బయటపడ్డాయి. ఇప్పటికీ హీరోయిన్లు తమకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూనే ఉన్నారు.
తాజాగా మరాఠీ హీరోయిన్ శృతి మరాతే తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక సినిమాకు ఒప్పుకునే ముందు నిర్మాత చిరాకు పెడుతుంటే దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చానని శృతి తెలిపింది. సాధారణంగా ఎవరైనా తప్పుగా మాట్లాడితే తాను అక్కడి నుంచి వెళ్లిపోతానని.. కానీ ఆ నిర్మాతకు మాత్రం కౌంటర్ ఇచ్చానని తెలిపింది.
ఆ నిర్మాత తనను ‘కాంప్రమైజ్ అవ్వాలని.. ఒక రాత్రి పడుకోవాలని చెప్పాడని’ హీరోయిన్ శృతి మరాతే హాట్ కామెంట్స్ చేసింది. దానికి నాకు చిరాకు వేసి.. హీరోను కూడా ఇలాగే అడిగావా? అతను కూడా పడుకోవాలా? అలా అయితేనే మీ సినిమాలో అవకాశం ఇస్తావా? ’ అని నిర్మాతకు మైండ్ బ్లాంక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చానని శృతి తెలిపింది.
దీంతో సదురు నిర్మాత ఆ సినిమా నుంచి తనను తప్పించినట్లుగా శృతి చెప్పుకొచ్చింది. తాను దానికి బాధపడలేదని.. ఇలాంటి విషయంలో ధైర్యంగా ఉండి మన విలువల్ని కాపాడుకోవాలని శృతి తెలిపింది.