శృతి హాసన్ చిందించిన అందాలు

Update: 2016-04-10 11:30 GMT
రీసెంట్ గా జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్ అందాలకు - అందాల భామలకు - లేటెస్ట్ డిజైన్లకు - ట్రెండీ వేర్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలించింది. ఫ్యాషన్ వీక్ లు అంటే ర్యాంప్ వాక్ లే అట్రాక్షన్. ఎందరెందరో వయ్యారి భామలు.. తమ సొగసులను ప్రదర్శించే వేదిక ఇది.

ఈ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై శృతి హాసన్ చిందించిన అందాలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఇప్పటికే ఈ సౌత్ సుందరి నార్త్ లోనూ హిట్ సినిమాలతో దూసుకుపోతుండడంతో.. అమ్మడి క్రేజ్ మామూలుగా లేదు. దీనికి తోడు క్లీవేజ్ అందాలను ఒలకబోస్తూ... ర్యాంప్ పై శృతి హాసన్ చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. తెల్లటి డిజైనర్ వేర్ అమ్మడు అంతకంటే మిలమిలా మెరిసిపోయింది.

శృతి హాసన్ క్లీవేజ్ షోను బాలీవుడ్ మీడియా  బాగానే క్యాష్ చేసుకుంది. మొత్తం ఫ్యాషన్ వీక్ కే.. శృతిని మెయిన్ అట్రాక్షన్ అనే కామెంట్స్ వినిపించాయి. సౌత్ నుంచి నార్త్ లో పాగా వేసేందుకు మెల్లమెల్లగా శృతి హాసన్ సిద్ధమయిపోతోందనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News