• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వివాదాలు 'శృతి'...

వివాదాలు 'శృతి' మించుతున్నాయ్

By - Tupaki Desk
Update: 2017-05-31 04:21 GMT
కమల్ హాసన్ కూతురుగా తెరంగేట్రం చేసిన శృతి హాసన్.. మొదట కెరీర్లో ఇబ్బంది పడ్డా.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకపోగా.. తమిళ్.. హిందీల్లో కూడా మంచి హిట్లు కొట్టేసి.. నేషనల్ లెవెల్ లో బిగ్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది.

అందుకే శృతి హాసన్ ను ప్రధాన పాత్రలోకి తీసుకుని 250 కోట్లకు పైగా బడ్జెట్ తో సంఘమిత్ర తీస్తామన్నాడు దర్శకుడు సుందర్. కానీ ఇప్పుడీ మూవీ నుంచి శృతి బయటకు రావడం అనే అంశం వివాదంగా మారింది. సుదీర్ఘమైన మూవీకి షూటింగ్ షెడ్యూల్ ఇవ్వకపోవడం.. బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా లేకపోవడంతోనే సంఘమిత్ర నుంచి తప్పుకున్నానని శృతి స్టేట్మెంట్ ఇచ్చింది. అంతకు ముందే శృతితో కంటిన్యూ అవలేమని నిర్మాతలు ట్విట్టర్ సాక్షిగా చెప్పేశారు. పైగా శృతి హాసన్ అబద్ధాలు చెబుతోందని.. కానీ నిజం ఏంటో.. ఆమెను తప్పించడానికి అసలు కారణాలేంటో మాత్రం చెప్పబోమని తెలిపారు సంఘమిత్ర ప్రొడ్యూసర్స్..

చిన్నా పెద్దా వివాదాలు శృతిహాసన్ కి కొత్తేమీ కాదు. మొదట్లో ఈమెకు ఐరన్ లెగ్ అనే స్టాంప్ ఉండేది. గబ్బర్ సింగ్ తో బ్రేక్ వచ్చిన తర్వాత.. తనను ఐరన్ లెగ్ అన్నవాళ్లకు బాగానే కౌంటర్స్ వేసింది. తెలుగు- తమిళ భాషల్లో రూపొందిన ఊపిరి చిత్రంలో హీరోయిన్ గా సైన్ చేసిన తర్వాత.. షూటింగ్ ఆలస్యం అవుతోందంటూ ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఊపిరి మేకర్స్ లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు కానీ.. ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Shruti Haasan 
  • Actress Shruti Haasan 
  • Telugu NEWs 

Similar News

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

Copyright @2026

Powered by Blink CMS