• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాహోలో ఆమెది పోలీస్...

సాహోలో ఆమెది పోలీస్ పాత్రే

By - Tupaki Desk
Update: 2017-09-23 06:19 GMT
ప్రస్తుత రోజుల్లో భారీ సినిమాలు తెరకెక్కించడం ఒక ఎత్తైతే సినిమాకు ప్రమోషన్స్ చేయడం మరోక ఎత్తు అని చెప్పాలి. అంతే కాకుండా సినిమా షూటింగ్ జరుపుతున్నా ఎదో ఒక విషయాన్ని జనాలకు తెలియజేస్తూ.. సినిమా కు హైప్ తెస్తూ.. ఉండాలి. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఎదో ఒక న్యూస్ తో హల్ చేస్తూనే ఉండాలి. ఫైనల్ గా జనాలు సినిమాను మర్చిపోకూడదు. రిలీజ్ అయ్యేవరకు వారి మదిలో సినిమాను ఉండనివ్వలి.

ఈ మధ్య టాలీవుడ్ అదే బాటలో ప్రయాణిస్తోంది. ముఖ్యంగా బాహుబలి విషయంలో జక్కన్న ఆలోచన చాలా వరకు సక్సెస్ అయ్యింది. సినిమా షూటింగ్ సమయాల్లో ఉన్నపుడు సినిమాకు సంబందించి ఎదో ఒక విషయాన్ని చెబుతూ.. భారీగా హైప్ ని పెంచింది. ఇప్పుడు అదే తరహాలో చాలా మంది చేస్తున్నారు.  ప్రభాస్ సాహో  విషయంలో కూడా దర్శక నిర్మాతలు అదే బాటలో నడుస్తున్నారు. ముఖ్యంగా కేరెక్టర్స్ విషయంలో ఎదో న్యూస్ ని మీడియాకు వదులుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇక హీరోయిన్ శ్రద్ధ కపూర్ విషయంలో అయితే గాసిప్స్ చాలా ఎక్కువయ్యాయి. అమ్మడు సౌత్ లో మొదటి సారి అడుగు పెడుతుండడంతో ఆమె పై అందరి ద్రుష్టి ఉంది. దీంతో సాహో లో శ్రద్దా పాత్రపై రకరకాలుగా రూమర్స్ వచ్చాయి.

మొదట అమ్మడు డ్యూయల్ రోల్ చేస్తోందని అలాగే ఒకే పాత్ర గాని రెండు కోణాల్లో కనిపించబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ విషయం శ్రద్దా కి అర్ధం కాలేదట. అలా ఎందుకు క్రియేట్ చేయడం ముందే తెలుస్తే కిక్ ఏముంటుంది అని కొంచెం డిస్సపాయింట్ అయ్యిందట. సినిమాలో శ్రద్దా అసలైతే పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు నిజం కూడా చెప్పేసింది. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణను కూడా తీసుకుంటోంది. మరి అమ్మడి పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.       
Tags:    
  • Shraddha Kapoor 
  • Sahoo Movie 
  • TElugu NEWs 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS