• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాహో సుందరి 'లవర్'తో...

సాహో సుందరి 'లవర్'తో చెట్టాపట్టాల్.. వైరల్!

By - Tupaki Desk
Update: 2020-06-12 15:30 GMT
లాక్‌డౌన్‌తో ఇంతకాలం ఇంట్లో నలిగిపోయిన అందాల సినీ తారలంతా.. ప్రభుత్వం సడలింపులు అమలు చేయడంతో ఒక్కొక్కరుగా ఇంట్లో నుండి బయటకు వస్తున్నారు. ఇన్నిరోజులుగా క్వారంటైన్ లో ఉన్న నటులు అలా బయట గాలి పీల్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కూడా ఇంట్లో నుండి బయటికి వచ్చి మీడియా కంటపడింది. అయితే బయటికి తను సోలోగా రాలేదు.. తన లవర్ తో వచ్చింది. ఇక ఇద్దరు బైక్ పై చెట్టాపట్టాల్ ఏసుకొని తిరగడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. ముంబైలో సినిమా షూటింగులు గురువారం మొదలయ్యాయి. పలువురు సినీతారలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ షూటింగులు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మల్లికా శరావత్, శక్తికపూర్ లాంటి సినీ ప్రముఖులు వీధుల్లోకి కనిపిస్తున్నారు.

పలువురు సినీ తారలు సముద్ర తీరంలో జాగింగ్ చేస్తూ.. మరికొందరు షాపింగ్, రెస్టారెంట్ల వద్ద కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా బాలీవుడ్‌ తారలు హంగామా చేస్తుంటే హీరోయిన్ శ్రద్దాకపూర్ మాత్రం జాలీగా ప్రియుడితో గడిపేస్తుంది. ఇటీవలే ప్రియుడు రోహన్ శ్రేష్టతో బయటకు వచ్చింది. ముంబైలోని బాంద్రాలో స్కూటీపై ఇద్దరు చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కారు. ముఖానికి మాస్క్‌తో, ఒంటిపై జిమ్ డ్రస్‌తో రోహన్‌తో కలిసి ఫుల్ జోష్‌తో కనిపించింది శ్రద్ధా.. స్కూటీ వెనుక సీట్లో కూర్చొని ఎంజాయ్ చేసింది. ఇక రోహన్ తో శ్రద్దా రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. శ్రద్ధా అతడినే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శ్రద్దాకపూర్ మాత్రం ఈ వార్తలపై మౌనం పాటిస్తుంది. డార్లింగ్ ప్రభాస్ సరసన సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్ధా. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.
Tags:    
  • shradda kapoor 
  • rohan shrestra 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS