• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్రియేటివిటీతో...

క్రియేటివిటీతో కుమ్మేస్తున్న సిద్ధు

By - Tupaki Desk
Update: 2015-11-18 11:30 GMT

Full View
టాలీవుడ్ వదిలేసి సొంతగడ్డకు వెళ్లిపోయిన సిద్ధార్థ్.. కోలీవుడ్ లో తన టేస్టుకు తగ్గట్లు మంచి మంచి సినిమాలే చేస్తున్నాడు. గత రెండు మూడేళ్లలో సిద్ధు చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా, క్రిటికల్ గా మంచి ఫలితం సాధించాయి. ఈ ఊపులో సిద్ధు స్వీయ నిర్మాణంలో ధీరజ్ వైద్య అనే కొత్త దర్శకుడితో తీసిన సినిమా ‘జిల్ జంగ్ జక్’. చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను నెల రోజుల ముందు సడెన్ గా రిలీజ్ చేశాడు సిద్ధు.

ఇక అప్పట్నుంచి గత నెల రోజులుగా ‘జిల్ జంగ్ జక్’ టాక్ ఆఫ్ ద సౌత్ ఇండియా అవుతోంది. పోస్టర్లు - టీజర్ - ట్రైలర్ అన్నీ కూడా చాలా క్రియేటివ్ గా ఉండి సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ మధ్యే సల్మాన్ ఖాన్ ‘జిల్ జంగ్ జక్’లోని ‘షూట్ ద కురివి’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. ఈ పాటను సిద్దుతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పాడాడు. ఈ పాట యూట్యూబులో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ పాట పాడిన తీరు, చిత్రీకరణ, అందులో స్టెప్స్.. అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వేరే భాషల వాళ్లకు కూడా ఈ పాట ఇన్ స్టంట్ గా ఎక్కేస్తోంది. సోషల్ మీడియాను బేస్ చేసుకుని సిద్ధు క్రియేటివ్ ప్రమోషన్ తో సినిమా మీద జనాల్లో అంతకంతకూ ఆసక్తి పెంచుతున్నాడు. డిసెంబరు 25న సినిమా వచ్చేలోపు మరింతగా ‘జిల్ జంగ్ జక్’ను ప్రమోట్ చేయబోతున్నాడు సిద్ధు. ఈ సినిమాను తెలుగులో కూడాా రిలీజ్ చేయబోతున్నాడతను.
Tags:    
  • Shoot The Kuruvi Official Song 
  • Jil Jung Juk Movie 
  • Telugu NEWs 

Similar News

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS