• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోహ్లీ సేనకు బోల్డ్‌...

కోహ్లీ సేనకు బోల్డ్‌ విషెష్‌

By - Tupaki Desk
Update: 2019-07-10 10:17 GMT
సోషల్‌ మీడియా సెన్షేషన్‌ షెర్లిన్‌ చోప్రా మరోసారి సంచలనం సృష్టించింది. ఈ అమ్మడు తాజాగా టీం ఇండియా జర్సితో కనిపించింది. జెర్సీని కట్‌ చేసి దాన్ని వేసుకుని ప్రేక్షకులకు కనువిందు చేసింది. టీం ఇండియా ఈ వరల్డ్‌ కప్‌ గెలవాలంటూ విషెష్‌ చెప్పడంతో పాటు తన ఫాలోవర్స్‌ ను అందాలతో కట్టి పడేసింది. గతంలో కూడా ఈమె సోషల్‌ మీడియాలో టీం ఇండియా గురించి పలు ఆసక్తికర కామెంట్స్‌ చేసిన విషయం తెల్సిందే.

1983 మరియు 2011లో కప్పు గెలిచిన టీం ఇండియా మూడవ సారి కప్పు గెలవబోతుంది అంటూ షర్లిన్‌ చాలా నమ్మకంగా చెప్పుకొచ్చింది. హిట్‌ మన్‌ నుండి సెంచరీ బూమ్రా నుండి యార్కర్‌ లు టీం ఇండియాను గెలిపించబోతున్నాయంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌ ఈసారి విజేత టీం ఇండియానే అంటూ అంతా నమ్మకంగా అంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

ఈ వీడియోలోని కొద్ది భాగంను ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేసింది. పూర్తి వీడియోకు తన అఫిషియల్‌ యాప్‌ లో లాగిన్‌ అవ్వాల్సిందిగా సూచించింది. మొత్తానికి టీం ఇండియా పేరు చెప్పుకుని ఈ అమ్మడు పదే పదే మీడియాలో ఉంటుంది.

For Video Click Here

Tags:    
  • Sherlyn Chopra 
  • Team India 
  • World Cup 2019 
  • Latest News 

Similar News

హీరోలు మారుతున్నారు.. కానీ దర్శకులే..

2026-11-18 05:48 GMT

ఈషానే తరుణ్ భాస్కర్ సోల్‌మేట్.. పెళ్లి వార్తలపై తల్లి కామెంట్స్ వైరల్..!

2026-11-18 05:46 GMT

వారణాసి.. అలాంటి సర్‌ప్రైజ్ ఒక్కటి పడినా..

2026-11-18 05:43 GMT

మూడోసారి తల్లి అయిన నటి.. మామ్ అయితేనే క్రేజ్ ఎక్కువా?

2026-11-18 05:43 GMT

నేపోటిజం కామెంట్ల‌పై న‌ట‌ వార‌సురాళ్లు ర‌చ్చ ర‌చ్చ‌

2026-11-18 05:42 GMT

45 పాత్ర‌ల‌ గిన్నిస్ రికార్డ్‌ను బ్రేక్ చేసేది ఎవ‌రు?

2026-11-18 03:37 GMT

“రామ్ చరణ్ నన్ను అన్నా అంటారు.. అఖిల్ చిరుని పెదనాన్న అంటారు..”

2026-11-18 03:36 GMT

చిరు లీక్స్.. కాకాలో ఆమె రోల్ బయటపెట్టేసిన మెగాస్టార్..!

2026-11-18 03:36 GMT

ఈఎన్‌ఈ రిపీట్ USA థియేటర్స్ లిస్ట్

2026-11-18 03:08 GMT

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

Copyright @2026

Powered by Blink CMS