• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టబూ ఆ పనిచేసిందట.....

టబూ ఆ పనిచేసిందట.. సీక్రెట్ రివీల్

By - Tupaki Desk
Update: 2022-09-25 16:30 GMT
సినీ ప్రముఖల రహస్యాలపై సహజంగానే జనాల్లో బోలెడంత ఆసక్తి ఉంటుంది. నటీమణుల వ్యక్తిగత జీవితాలంటే ఇక చెవికోసుకుంటారు. వారి రహస్యాలను ఎంజాయ్ చేస్తారు. చాలా మంది పబ్లిక్ ఫిగర్స్తమ జీవితాలను గోప్యంగా ఉంచుతారు. బయటపడితే మాత్రం సోషల్ మీడియాలో పెద్ద రచ్చనే. ట్రోలింగ్ తప్పదు.

అయితే తాజాగా సీనియర్ నటి టబు పెద్ద సీక్రెట్ ను బయటపెట్టి దుమారం రేపింది. ఇంత వయసు పెరిగినా పెళ్లి చేసుకోని ఈ అమ్ముడు లేటు వయసులోనూ ఘాటుగా నటిస్తోంది. ఇక మాటల మంటలు రేపడంలోనూ ఆమె ముందుంటోంది. ఓసారి తాను రూ.50వేల ఖరీదు చేసే ఫేస్ క్రేమ్ ను కూడా కొన్నానంటూ ఆమె హాట్ సీక్రెట్ చెప్పింది. నా అందానికి రహస్యం అదేనని చెప్పుకొచ్చింది. అందం కోసం సాధారణ పద్ధతులను అవలంభిస్తానని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది. హెల్దీగా ఉండేందుకే తనవంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చింది. ప్రత్యేక కసరత్తులు ఏమీ చేయనని స్పష్టం చేసింది.

ప్రస్తుతం టబూ హిందీలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తోంది.  బాలీవుడ్ లో 'భూల్ భూలయ్యా2' సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉంది. మరిన్ని ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. దృశ్యం2 సినిమా కోసం అజయ్ దేవగణ్ తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ సినిమా ఖైదీ రిమేక్ లో నటిస్తోంది.

ఇంత వయసులోనూ తాను గ్లామర్ గా ఉండడానికి రూ.50వేల ఫేస్ క్రీమ్ కారణమని టబూ లీక్ చేసిన ఈ సీక్రెట్ మాత్రం వైరల్ అవుతోంది. అందం కోసం ఇంత ఖర్చు పెడుతోందా? ఈ భామా? అని ఆడిపోసుకుంటున్నారు. పెళ్లికి దూరంగా ఒంటరిగా ఉంటున్న ఈమె సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలతో రణాసి్తోంది.
Tags:    
  • Tabu 
  • Bollywood 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

Copyright @2026

Powered by Blink CMS