• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయిపల్లవికి డాన్స్...

సాయిపల్లవికి డాన్స్ కంపోజ్ చేయడం సాహసమే: శేఖర్ మాస్టర్

By - Tupaki Desk
Update: 2021-03-02 09:30 GMT
శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన 'ఫిదా' సినిమాలోని 'వచ్చిందే .. ' సాంగ్ ఎంతగా పాపులర్ అయిందో, ఇప్పుడు అంతకంటే వేగంగా 'సారంగధరియా.. 'పాట దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లవ్ స్టోరీ' సినిమాలోని పాట ఇది. నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చాడు. రీసెంట్ గా వదిలిన 'సారంగధరియా' .. పాట కుర్రకారును హుషారెత్తిస్తోంది. ఇక ప్రతి వేదికపై ఈ సాంగ్ సందడి చేయడం ఖాయమని అనిపిస్తోంది.

ఈ పాటకి వస్తున్న రెస్పాన్స్ ను గురించి తాజా ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ ప్రస్తావించాడు. "సాధారణంగా ఏ పాటైనా జనంలోకి  వెళ్లడానికి కొంత సమయం పడుతుంది. అలాంటిది ఈ సినిమాలోని ఈ పాట 24 గంటల్లోనే రికార్డుస్థాయిలో వ్యూస్ ను రాబడుతుండటం నిజంగా విశేషమే. సాయిపల్లవి డాన్స్ లో ఏదో తెలియని మేజిక్ ఉంటుంది. డాన్స్ చేసేటప్పుడు కూడా ఆమె ఎక్స్ ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంటుంది. సాయిపల్లవికి నేను చేసిన మూడోపాట ఇది. ఇంతకుముందు చేసిన 'వచ్చిందే .. ' .. 'ఏవండోయ్ నానిగారూ .. ' మంచి పేరు తెచ్చిపెట్టాయి.  

సాయిపల్లవికి 'ఫిదా' పాట చేసేటప్పుడు నేను పెద్దగా టెన్షన్ పడలేదు. ఆ తరువాత ఆమె హీరోయిన్ గా .. డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె మంచి క్లాసికల్ డాన్సర్ .. అదే స్థాయిలో జానపద నాట్యంపై పట్టుంది. అందువలన ఆమె పాటను కంపోజ్ చేయడం అంతతేలికైన పనేం కాదు. ఒక్క మూమెంట్ విషయంలో కూడా ఆమె రాజీపడదు. పెర్ఫెక్షన్ కోసం ఎన్నిసార్లయినా కష్టపడుతుంది. అలాంటి హార్డ్ వర్కర్ ను నేను చూడలేదు. ఈ సాంగ్ కి సంబంధించిన క్రెడిట్ అంతా కూడా సాయిపల్లవికే చెందుతుంది. ఆమె డాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది" అని చెప్పుకొచ్చాడు.
Tags:    
  • Sekhar Master 
  • Sai Pallavi Dance 
  • Saranga Dariya 
  • Love Story 

Similar News

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

Copyright @2026

Powered by Blink CMS