• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్తా దేవుడండీ.. నాగ్...

కొత్తా దేవుడండీ.. నాగ్ తెస్తున్నాడండీ

By - Tupaki Desk
Update: 2016-06-11 05:25 GMT
వెంకటేశ్వర స్వామి.. శ్రీనివాసుడు.. ఏడుకొండలవాడు.. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోవాలంటే కష్టమైన విషయం కానీ.. ఈ పాత్రను పోషించడం అంత సులువైన విషయమేమీ కాదు. రాముడు - కృష్ణుడు లాంటి పాత్రలకు ఎన్టీఆర్ ని మించిన నటుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య సినిమా నుంచి ఈ పాత్రలో సీనియర్ నటుడు సుమన్ ఒదిగిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఈ తరహా దేవుడి పాత్రల్లో సుమన్ మాత్రమే కనిపిస్తున్నాడు.

ఇప్పుడు టాలీవుడ్ కి కొత్త దేవుడు వచ్చేస్తున్నాడు. హిందీ సీరియల్స్ లో మహా విష్ణువు - కృష్ణుడు - రాముడు పాత్రల్లో ఒదిగిపోయిన సౌరభ్ రాజ్ జైన్ ను.. ఇప్పుడు తెలుగులోనూ ఈ పాత్రలో కనిపించబోతున్నాడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో రూపొందనున్న భక్తిరస చిత్రంలో.. వేంకటేశ్వరుని పాత్ర చేసేందుకు సౌరభ్ జైన్ ను సంప్రదించారు నిర్మాతలు.

టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ ఆఫర్ ను హ్యాపీగా యాక్సెప్ట్ చేసేశాడు సౌరభ్ జైన్. శ్రీనివాసుడి భక్తుడైన హథీరాంజీ బాబా పాత్రలో నాగార్జున కనిపంచనుండగా.. ఆయన జీవిత చరిత్రపైనే  సినిమా రూపొందనుంది. ఇప్పటివరకూ సీరియల్స్ లో అలరించిన సౌరభ్ జైన్.. ఈ సినిమాలోనూ దేవుడి పాత్రలో సక్సెస్ అయితే.. ఇక టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు క్యూ కట్టడం ఖాయమని చెప్పచ్చు.
Tags:    
  • Saurabh Jain 
  • Lord Venkateswara 
  • Telugu NEws 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS