ఫోటోటాక్ : ఆ చూపుకు ఎంతటి మగాడైనా పడిపోవాల్సిందే
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ ను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు సారా 80 నుండి 90 కేజీల బరువు ఉండేది. ఆ విషయాన్ని స్వయంగా సారా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా చేయాలనే కోరికతో పట్టుదలతో బరువు తగ్గింది. కొందరు బరువు తగ్గడంతో అందం కోల్పోతారు.. స్కిన్ లూజ్ అవుతుంది. కాని సారా విషయంలో అలా జరగకుండా జాగ్రత్త పడింది.
సారా అలీ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. కుర్ర హీరోల నుండి స్టార్ హీరోల వరకు ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున ఈ అమ్మడు సినిమాలు చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమా కాకుండా మరి కొన్ని సినిమాలను కూడా ఈమె చేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె ప్రతి ఒక్క ఫోటో షూట్ లో కూడా అందాల విందు చేస్తుంది. తాజాగా ఈ ఫోటోలో స్కిన్ షో అయితే చేయలేదు కాని ఈ అమ్మడు కొంటె చూపులతో మతులు పోగొట్టేస్తోంది. ఇంతటి ఓర చూపు చిన్నదాని అందాన్ని ఎంత చూసినా తనివి తీరడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.
ఆకట్టుకునే అందంతో పాటు మతులు పోగొట్టే ఫిజిక్ ను కూడా మెయింటెన్ చేస్తున్న ఈ అమ్మడు ఎప్పటిలాగే ఈ ఫోటో షూట్ ను షేర్ చేసింది. కాని ఈ ఫోటోలు చాలా స్పెషల్ గా ఉన్నాయని.. చూపులతోనే మనసును కొల్లగొడుతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నెట్టింట ఈమె ముందు ముందు మరిన్ని ఇలాంటి ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇన్ స్టాలో ఈమె ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.