• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెడిషనల్ డ్రెస్ లో...

ట్రెడిషనల్ డ్రెస్ లో అందాలు ఆరబోసిన సమంత

By - Tupaki Desk
Update: 2020-03-19 13:30 GMT
సమంత..గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఏమాయ చేసావే’ సినిమా తో తెలుగు చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తో నటిగా మంచి గుర్తింపు తో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తన మొదటి హీరో నాగచైతన్య నే వివాహం చేసుకుని అక్కినేని ఫ్యామిలీ లో కోడలిగా అడుగు పెట్టింది. సామాజిక కార్యకలాపాల్లో ఎప్పుడూ ముందుండే సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు కుదిరినప్పుడల్లా ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది.

సమంత పేరు వింటే చాలు ఫిదా అయిపోతారు కుర్రకారు. అందులో సమంత మోడ్రన్ డ్రెస్ కాని వేసుకుని ఓ రెండు ఫోజులు కాని ఇచ్చిందనుకోండి..దానికి తోడు అలా ఓ నవ్వు కాని నవ్వితే..ఇక అంతే సంగతులు!. మరి అలాంటి సమంత సాంప్రదాయబద్ధంగా సల్వార్ కమీజ్ తో దర్శనమిస్తే...ఇంకేముంది అది చూసిన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవాల్సిందే. ఇప్పుడు అలాంటి ఫొటోనే బయటకు వచ్చింది. ఇది ఓ సినిమా షూటింగ్ సమయం లో సమంత మొబైల్ లో నిమగ్నమై ఉన్నప్పుడు తీసిన ఫోటోగా అర్థం అవుతోంది. సమంత ఈ ఫొటోలో పింక్ సల్వార్ కమీజ్ మ్యాచింగ్ దుపట్టా తో అందంగా కనిపించింది. ఆమె ధరించిన మ్యాచింగ్ నెక్లెస్, చెవిపోగులు మరియు ఎరుపు రంగు గాజులు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసాయి. ఈ ఏడాది జాను సినిమా తో మరోసారి తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన సమంత హైదరాబాద్ టైమ్స్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్' గా నిలిచిన సంగతి తెలిసిందే.
Tags:    
  • Tollywood 
  • Tollywood news 
  • Latest News 
  • Tupaki Latest News 
  • Tupaki Updates 
  • samantha 
  • treditional dress 

Similar News

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS