సమంత వయస్సులో సీక్రెట్ ఏముంది!!
మోడలింగ్ లో ఆరితేరిన అందగత్తెలయినా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోయిన్లయినా.. వయసు విషయంలో మాత్రం సీక్రెట్లు పాటిస్తుంటారు. పుట్టిన తేదీ విషయంలో క్లియర్ గా చెప్పినా.. సంవత్సరం మాత్రం దాచిపెట్టేస్తుంటారు. ఏటేటా బర్త్ డేలు చేసుకున్నా ఏ ఏడాది పుట్టామో మాత్రం చెప్పరు.
సౌత్ క్వీన్ సమంత మాత్రం అలా కాదు. ముందునుంచి తన ఏజ్ ఇంత అని క్లియర్ గానే చెప్పింది. అయినా చాలా మంది నమ్మలేదు. మూడో నాలుగో తగ్గించేసుకుని చెప్పి ఉంటుందని కబుర్లు చెప్పారు. కొన్ని రోజుల క్రితం తన తెలివితేటలు చూడమంటూ.. సమంత ప్రోగ్రెస్ రిపోర్టు రిలీజ్ చేసింది. అది చూశాక.. తను ముందు చెప్పిన వయసు నిజమే అంగీకరించేసి.. కొత్త కబుర్లు మొదలెట్టారు. సమంత 2002లో టెన్త్ క్లాస్ పాసైంది కాబట్టి.. 1987లో పుట్టుంటుందని ఓ లెక్క. అంటే ఇప్పుడీమెకు 29 ఏళ్లు అని.. నాగచైతన్యకు కూడా 29 సంవత్సరాలే అంటూ విశ్లేషించి మరీ కనిపెట్టి కబుర్లు చెబుతున్నారు.
అసలు సమంత ఈ విషయం ముందే చెప్పినపుడు.. ఆమె చెప్పినది నిజమే అయినపుడు.. ఇప్పుడు మళ్లీ కొత్తగా అనాలిసిస్ ఎందుకో అర్ధం కాని విషయం. గతంలో చాలాసార్లు తాను 87 బార్న్ అనే విషయం సమంతే చెప్పింది కదండీ. అలాంటప్పుడో అందులో పెద్ద మనం రీసెర్చ్ చేసి కనిపెట్టేంత సీక్రెట్ ఏముంది.