• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత.. ఈ అవతారం ఏంటి???

సమంత.. ఈ అవతారం ఏంటి???

By - Tupaki Desk
Update: 2017-05-30 13:35 GMT
ఇంతకీ సమంత అసలు ఏ రోల్ ప్లే చేస్తోంది? ఇప్పుడు ''మహానటి'' సినిమా షూటింగ్ మొదలైన తరుణంలో.. అసలు ఈ సినిమాలో అమ్మడు ముందుగా చెప్పినట్లు జర్నలిస్టు రోల్ పోషిస్తోందా లేదా అనే సందేహం ఏర్పడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మడు సరికొత్త గెటప్ లో కనిపించేస్తోంది మరి.

సడన్ గా ఇంటర్నెట్లోకి వచ్చిన ఒక ఫోటోలో ఇప్పుడు సమంత చక్కగా చీరకట్టుకుని.. నెత్తికి అలంకరణ చేసుకుని.. ఒక చెలికత్తిలా కనిపిస్తోంది. ''మహానటి'' షూటింగ్ స్పాటులో తీసిన ఒక ఫోటో అంట. చూస్తుంటే అమ్మడు సావిత్రి పక్కనే నటిస్తున్న మరో నటీమణిలా కనిపిస్తోంది కదూ. కొంపతీసి అమ్మడు జమున రోల్ చేస్తోందా? లేదంటే సావిత్రి ప్రక్కన చాలా సినిమాల్లో నటించిన ఒక జూనియర్ ఆర్టిస్టులా కనిపించి.. ఆ తరువాత సావిత్రి కథను ఆమె జనాలకు నెరేట్ చేసినట్లు చూపిస్తారా? అసలు జర్నలిస్టు పాత్రను పోషిస్తుంటే మాత్రం సమంత ఈ గెటప్ లో ఎందుకు కనిపించింది? అననేదే అసలు ప్రశ్న.

ఇకపోతే సమంత ఓ రెండు రోజుల క్రితం వెకేషన్ పేరుతో ఎక్కడికో వెల్ళింది. నాగ చైతన్యతో కలసి థాయ్ ల్యాండ్ లో షికార్లు కొడుతుందని టాక్. అయితే తన మినీ వెకేషన్ ముగించుకుని అప్పుడే అమ్మడు షూటింగ్ స్పాటుకు వచ్చేసిందా? అదే నిజమైతే ఈ అవతారం వెనుకన్న రీజన్ ఏంటో సమంత చెప్పాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Samantha 
  • Mahanati Movie 
  • Telugu News 

Similar News

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS