కొత్త ఫోటోనా పాత ఫోటోనా సమంత?
పెళ్లి అయితే హీరోయిన్లు గ్లామర్ షో ఆపేస్తారు అనే వ్యాఖ్యలకు చెక్ పెట్టింది అక్కినేని కోడలు సమంత. ఈమె పెళ్లి తర్వాత గ్లామరస్ పాత్రలు చేయకపోయినా సోషల్ మీడియా లో మాత్రం తన బికినీ ఫొటోలతో పిచ్చెక్కిస్తోంది. అలానే ఈ మధ్య పెట్టిన ఒక బీచ్ పిక్చర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇపుడు మళ్ళీ అదే ఫోటో కొత్త సందేహాలు లెవనెత్తుతుంది.
ఇంతకీ ఈ ఫోటో కొత్తదా లేక పాతదా? అనే విషయమై ఇపుడు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమంత పెళ్లికి ముందు నాగ చైతన్య తో వెకేషన్ కి వెళ్ళినప్పుడు కూడా అదే బికినీ వేసుకోవడమే దీనికి కారణం. కొందరేమో అది అపుడెప్పటిదో ఫోటో - ఊరికే మళ్ళీ పోస్ట్ చేసింది అంటున్నారీ. మరి కొందరైతే వేసుకున్న బికినీ ఏ మళ్ళీ మళ్ళీ ఎందుకు వేసుకుంటుంది. అది కాకా ఆమెకు ఇంకో బికినీ లేదు అనుకుంటున్నారా అంటూ చురకలు వేస్తున్నారు. అయినా ఇప్పుడు పాత పిక్ అయితే ఏంటి కొత్తది అయితే ఏంటి బాస్. ఇది కూడా డిబేట్ చేసుకునే అంశమేనా ఇంక చాలు ఆపండి అంటున్నారు మిగతా వాళ్ళు.
బికినీ సంగతి పక్కన పెడితే సమంత చేతిలో బోలెడన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. రామ లక్ష్మీ గా రంగస్థలం టీజర్ లో ఇప్పటికే మన మనసుల్ని గిలిగింతలు పెట్టింది. మళ్ళీ విశాల్ తో చేస్తున్న డబ్బింగ్ సినిమా అభిమన్యుడు లో కూడా విశాల్ తో కెమిస్ట్రీ ఇరగదీసింది. అవి కాకుండా మరో నాలుగు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవుతున్నాయి.