• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్లాపును ఆపలేకపోయాడు...

ఫ్లాపును ఆపలేకపోయాడు చెర్రీ!!

By - Tupaki Desk
Update: 2015-11-18 05:15 GMT
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చ‌ర‌ణ్ - బాలీవుడ్ కండ‌ల హీరో స‌ల్మాన్‌ ఖాన్ .. ఈ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం ఆల్ టైమ్ హాట్ టాపిక్‌. చ‌ర‌ణ్ ముంబై వెళితే స‌ల్మాన్ రిసీవ్ చేసుకుంటాడు. స‌ల్మాన్ హైద‌రాబాద్ వ‌స్తే చ‌ర‌ణ్ రిసీవ్ చేసుకుంటాడు. ఈ ఇరు కుటుంబాల మ‌ధ్య సాన్నిహిత్యం అలాంటిది. అప్ప‌ట్లో స‌ల్మాన్ త‌న సోద‌రి అర్పిత వివాహానికి మెగా ఫ్యామిలీని ప్ర‌త్యేక అతిధులుగా ఆహ్వానించాడు. హైద‌రాబాద్ పాత బ‌స్తీలోని ఓ విలాస‌వంత‌మైన హోట‌ల్లో జ‌రిగిన ఈ వేడుక‌కు మెగా ఫ్యామిలీ ఎటెండ్ అయ్యింది. స‌ల్మాన్ - మెగా హీరోల చెలిమి ఆ స్థాయిలోనిది.

అందుకే స‌ల్మాన్ ఖాన్ న‌టించిన లేటెస్ట్ మూవీ ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో తెలుగులో ప్రేమ్ లీలా పేరుతో అనువాదం చేసేప్పుడు స‌ల్లూ భాయ్ మొద‌ట‌గా ఈ  సినిమాలో త‌న క్యారెక్ట‌ర్‌కి చ‌ర‌ణ్‌ ని గొంతు అరువివ్వ‌మ‌ని అడిగాడు. చ‌ర‌ణ్ కూడా త‌న స్నేహితుడి కోసం వాయిస్‌ ని ఇచ్చాడు. అత‌డి వాయిస్‌ తో ప్రేమ్ లీల ట్రైల‌ర్‌ లు తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నాయి. ఈ మూవీ చూడాల్సిందే అన్న ఉత్సాహాన్నిచ్చాయి. ఇంకా చెప్పాలంటే ప్రేమ లీల మూవీ వారం ఆడిందంటే ఆ వాయిస్ లోని ఎట్రాక్ష‌న్ వ‌ల్ల‌నే. మెగాభిమానులు ఆద‌రించ‌డం వ‌ల్ల‌నే.

అయితే చ‌ర‌ణ్ ఎంత చేసినా ఈ సినిమా ప‌రాజ‌యాన్ని ఆప‌లేక‌పోయాడు. ఆశించిన స్థాయిలో జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయారు. ఏదేమైనా స‌ల్మాన్ భాయ్ మూవీ ఫ్లాప్ అన్న టాక్ వ‌చ్చింది. ప్రేమాల‌యం - ప్రేమ పావురాలు రేంజు హిట్టు రాలేదు ఇప్పుడు. అదీ మ్యాట‌రు!
Tags:    
  • Salman Khan 
  • Prem leela Movie 
  • Tollywood 

Similar News

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Copyright @2026

Powered by Blink CMS