• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రియాలిటీ చూపించేస్తున్న...

రియాలిటీ చూపించేస్తున్న మెగా హీరో

By - Tupaki Desk
Update: 2017-04-13 06:03 GMT
మెగా హీరోల్లో ఎవరూ చేయని ఓ ప్రయత్నాన్ని సాయి ధరం తేజ్ చేస్తున్నాడు. వెబ్ మీడియా విస్తృతం అయిపోయిన ఈ రోజుల్లో.. వెబ్ సిరీస్ లు విపరీతంగా పెరిగిపోయాయి. వాటికి ఆదరణ కూడా అదే స్థాయిలో దక్కుతోంది. తేజు ఇప్పుడు 'నేను మీ కళ్యాణ్' అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ లో తేజు చేస్తున్నది తన పాత్రే కావడం విశేషం. 'నాకు ఇది కొత్త ఎక్స్ పీరియన్స్. అలాగే నా పాత్రనే నేను చేస్తుండడం మరో కొత్త అనుభూతిని ఇస్తోంది. సహజంగా యాక్టింగ్ చేసేటపుడు మన ఒరిజినాలిటీని దాచుకుని నటించాల్సి ఉంటుంది. కానీ నా రియల్ లైఫ్ కేరక్టర్ నే ఇందులో చేస్తుండడంతో.. ప్రపంచానికి మనలోని రియాలిటీని ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. మనల్ని మనం మరింతగా ఎక్స్ పోజ్ చేసుకోవడానికి ఇలాంటి కేరక్టర్స్ ఉపయోగపడతాయి' అంటున్నాడు తేజు.

ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్న తేజు.. మిగిలిన భాగాలను కూడా ఈ స్థాయిలోనే ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు  చెబుతున్నాడు. నిజమైన ప్రేమ కోసం రేడియో జాకీ కళ్యాణ్ వెతుక్కోవడమే ఈ నేను మీ కళ్యాణ్ స్టోరీ. కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం.. మంచి ఉద్యోగం అన్నీ ఉన్న ఈ పాత్రకు.. ప్రేమ ఒక్కటి మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ వెబ్ సిరీస్ ని తీర్చిదిద్దుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sai Dharam Tej 
  • web series 
  • Nenu Mee Kalyan 

Similar News

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

Copyright @2026

Powered by Blink CMS