• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘సాక్ష్యం’ లాస్ట్ మినిట్...

‘సాక్ష్యం’ లాస్ట్ మినిట్ కష్టాలు..

By - Tupaki Desk
Update: 2018-07-27 09:57 GMT
సరైన ప్లానింగ్ లేకుంటే సినిమాల విడుదల ఎంత కష్టమో మరోసారి తెలిసి వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. కానీ  ఉదయం 8 గంటలకు వేయాలనుకున్న స్పెషల్ షోలన్నీ రద్దు చేశారు. దీనికి ప్రధానంగా  చివరి వరకూ సినిమాను పూర్తి క్వాలిటీగా పూర్తి చేయడంలో చిత్రం యూనిట్ ఆలస్యం చేయడమే కారణంగా కనిపిస్తోంది.

  జూలై 27న సాక్ష్యం సినిమా రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు ఘనంగా ప్రకటించారు.  40 కోట్ల భారీ బడ్జెట్ మూవీ కావడం.. గ్రాఫిక్స్ భారీగా ఉండడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం పూర్తికాలేదనే టాక్ వినిపిస్తోంది. వారం రోజులుగా దర్శకుడు శ్రీవాస్ చెన్నైలో కూర్చొని సౌండ్ క్వాలిటీ - కరెక్షన్లు చేస్తూ కిందా మీదా పడ్డాడట.. ఆఖరికి 26న రాత్రి 9 గంటలకు కంటెంట్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఆలస్యం కావడం వల్ల  శుక్రవారం ఉదయం  పడాల్సిన షోలు రద్దయ్యాయనే ప్రచారం జరుగుతోంది. 

హైదరాబాద్ ఐమ్యాక్స్ లో ఉదయం 8.45 గంటలకు పడాల్సిన షోను  రద్దు చేశారు. ఏపీ తెలంగాణల్లో కూడా మార్నింగ్ షోలు పడలేదు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మంగా భావించిన ఈ మూవీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఉదయం 11 గంటల షో వరకూ అన్ని క్లియర్ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు..  మొత్తం మీద ప్లానింగ్ ఎంత చేసుకున్నా కానీ సాక్ష్యం సినిమాకు చివరి నిమిషాల్లో ఇబ్బందులు తప్పలేదు.
Tags:    
  • Bellamkonda Srinivas 
  • Sakshyam Movie 
  • Telugu NEWs 

Similar News

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

Copyright @2026

Powered by Blink CMS