• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి కానుకగా RRR...

సంక్రాంతి కానుకగా RRR స్పెషల్ పోస్టర్..!

By - Tupaki Desk
Update: 2022-01-14 05:18 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితులు అనుకూలించి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టిస్తూ ఉండేది. ఈరోజు సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ సినిమా హాళ్ల దగ్గర జరుగుతూ ఉండేవి.

RRR చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 2022 జనవరి 7న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసారు. దీనికి తగ్గట్టుగానే భారీగా ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించారు. అయితే దేశవ్యాప్తంగా కరోనా మరియు ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో సినిమా విడుదల వాయిదా వేసాయి. సినీ ప్రియులు కాస్త నిరాశ చెందినప్పటికీ, పరిస్థితులను బట్టి మేకర్స్ మంచి నిర్ణయమే తీసుకున్నారని సర్దిచెప్పుకున్నారు.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు సినిమాను అందించలేకపోయిన RRR బృందం.. పండుగ శుభాకాంక్షలు చెబుతూ శుక్రవారం సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో ఎన్టీఆర్  ముస్లిం యువకుడి వేషధారణలో మెడ మీద కర్ర పట్టుకొని సందడి చేయగా 1920స్ నాటి డ్రెస్సింగ్ లో కనువిందు చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్వీట్ చేస్తూ త్వరలోనే థియేటర్లలో కలుస్తామని పేర్కొన్నారు.

కాగా, విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత స్వభావాల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కించారు. రామరాజుగా చరణ్.. భీమ్ గా తారక్ కనిపించనున్నారు. అలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ - సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేసారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.
Tags:    
  • RRR 
  • RRR movie 
  • RRR Release Date 
  • RRR Shooting 
  • NTR 
  • Ramcharan 
  • Rajamouli 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS