ఆమె అందాలను బాగా ప్రెజంట్ చేశారట
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే గ్లామర్ పాత్రలో ఎవరి స్టైల్ లో వారు ఆకట్టుకుంటేనే తొందరగా స్టార్ క్రేజ్ అందుకోవచ్చు. ఈ విషయం దాదాపు ఇప్పుడున్న హీరోయిన్స్ అందరికి తెలిసే ఉంటుంది. కానీ కొందరు సౌత్ భామలు గ్లామర్ పాత్రల డోస్ వెంటనే పెంచడం లేదు. సినిమా కాన్సెప్ట్ డిమాండ్ చేస్తేనే బికినీ రేంజ్ వరకు వెళుతున్నారు. గత కొంత కాలంగా గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా అలరిస్తోన్న బ్యూటీ రెజీనా కాసండ్రా.
అమ్మడి అందానికి మార్కులు బాగానే పడుతున్నాయి గాని సినిమా మాత్రం సక్సెస్ అవ్వడం లేదు. మొదట్లో చేసిన సినిమాల్లో గ్లామర్ గా కనిపించింది చాలా తక్కువ నక్షత్రం సినిమాలో హాట్ నెస్ డోస్ పెంచినప్పటికి పెద్దగా హిట్ అవ్వలేదు. ఇకపోతే ఈ సారి కోలీవుడ్ సినిమాలో అమ్మడు బికినీ లుక్ లో కనిపించనుంది. గౌతమ్ కార్తిక్ ప్రధాన పాత్రలో తిరు దర్శకత్వంలో చంద్రమౌళి అనే సినిమా రానుంది. అయితే ఇందులో బీచ్ సాంగ్ కోసం రెజీనా బికినీ అందాలను బాగా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది.
మొదట ఆమె ఫీట్ నెస్ చూసి వల్గర్ గా ఉంటుందేమో అనే అనుమానం కలిగిందట. కానీ అమ్మడు సాంగ్ కోసం జిమ్ వర్కౌట్ చేసి కొంచెం అందంలో మార్పు తేవడంతో బికినీ అందాలు సినిమాలో కుర్రకారుకు బాగా నచ్చడమే కాకుండా పిచ్చెక్కిస్తాయని టాక్ వస్తోంది. తన వరకు రెజీనా ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు సమాచారం అందుతోంది. వల్గర్ గా కాకుండా ఎక్కువగా జాగ్రత్తగా సినిమాలో గ్లామర్ పాత్ర చేసిందట. మరి ఈ సరైన అమ్మడికి విజయం అందుతుందో లేదో చూడాలి.