• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అ..ఆ.. నుంచి రెడ్డి లను...

అ..ఆ.. నుంచి రెడ్డి లను కట్ చేశారు

By - Tupaki Desk
Update: 2016-06-17 06:31 GMT
క్లీన్ కామెడీగా సెన్సార్ నుంచి యూ సర్టిఫికేట్ తెచ్చుకుని.. హ్యూజ్ సక్సెస్ సాధించింది అ..ఆ. ఇప్పుడీ సినిమాలో కట్స్ విధించాల్సి వచ్చింది. అది కూడా ఓ కులాన్ని అవమానించారనే కంప్లెయింట్ కారణంగా.. ఈ కట్స్ విధించాల్సి రావడం విశేషం.

అ..ఆ.. మూవీలో కమెడియన్ షకలక శంకర్ ఓ దొంగ పాత్ర పోషిస్తాడు. ఈ రోల్ పేరు ప్రతాప్ రెడ్డి. అలాగే ఇతని తండ్రి రోల్ కనిపించకపోయినా.. డైలాగ్స్ లో మాత్రం ఫాదర్ పేరు బాల్ రెడ్డి ఫ్రం బంజారా హిల్స్ అని చెప్తారు. ఇప్పుడీ రెండు పేర్లకు సంబంధించి.. రెడ్డి అనే పదాలను మ్యూట్ చేయాలని ఆదేశించింది సెన్సార్ బోర్డ్. సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే రెడ్డి జన సంఘం ఈ పేర్లపై ఫిర్యాదు చేసింది. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా జోక్యం చేసుకోవడంతో.. ఈ పేర్ల విషయంలో రెడ్డి అనే పదాన్ని మ్యూట్ చేశారు మేకర్స్.

'పేర్ల విషయంలో అభ్యంతరాలు వచ్చినా.. అప్పటికే డిజిటల్ ప్రింట్స్ వెళ్లిపోయాయి. ఇవి వారం పాటు లాక్ అయిపోతాయి. వీటిని ఆ సమయంలో ఏం చేయలేం. మిగతా థియేటర్స్ కు మార్చిన వెర్షన్ పంపాం. ఇప్పుడు అన్ని థియేటర్లలోనూ పేర్లను మ్యూట్ చేసిన మేరకే టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే.. మేం ఆ కమ్యూనిటీని అవమానించేలా ఎటువంటి సీన్స్ పిక్చరైజ్ చేయలేదు' అంటున్నారు

Tags:    
  • Trivikram Srinivas 
  • A Aa Movie 
  • Telugu nEWs 

Similar News

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

Copyright @2026

Powered by Blink CMS