• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #RRR లో ఎన్టీఆర్‌...

#RRR లో ఎన్టీఆర్‌ గెటప్స్‌ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌

By - Tupaki Desk
Update: 2020-08-06 07:10 GMT
ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్వాతంత్య్ర ఉద్యమ కాలం కథతో సాగుతుంది. చరణ్‌ అల్లూరి పాత్రలో కనిపించనుండగా కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో బ్రిటీష్‌ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టే పాత్ర కొమురం భీమ్‌. ఆ పాత్ర కోసం ఎన్టీఆర్‌ విభిన్నమైన గెటప్స్‌ లో కనిపిస్తాడని యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

కొమురం భీమ్‌ పాత్రకు గాను ఎన్టీఆర్‌ ముఖ్యంగా ఆరు గెటప్స్‌ లో కనిపిస్తాడట. ఆ ఆరు గెటప్స్‌ లో కూడా ఎన్టీఆర్‌ అభిమానులను అలరించే విధంగా ఉంటాడని అంటున్నారు. పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఆయన చేసే సాహసాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. నటుడిగా ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో అద్బుతమైన ప్రతిభ కనబర్చిన ఎన్టీఆర్‌ ఈ చిత్రంతో గెటప్స్‌ పరంగా ఈతరం హీరోల్లో ప్రత్యేకమైన స్థానంను దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు.

ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోల్లో ఏ ఒక్కరు కూడా రెండు మూడు గెటప్స్‌ వేసింది లేదు. ఒక్క సినిమాలో ఆరు విభిన్నమైన గెటప్స్‌ లో కనిపించడం అంటే రికార్డుగానే చెప్పుకోవచ్చు. ఇదే కనుక నిజం అయితే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కు పండగే అంటున్నారు. ఖచ్చితంగా ఎన్టీఆర్‌ పాత్ర చరిత్రలో నిలిచి పోయేలా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జులైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని జక్కన్న ప్లాన్‌ చేస్తున్నాడట.
Tags:    
  • RRR Shooting 
  • Rajamouli 
  • RRR 
  • Ram Charan 
  • Ntr 
  • Alluri Seetharamaraju 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 

Similar News

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Copyright @2026

Powered by Blink CMS