• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈసారి లేడీ పోలీస్ కామెడీ?

ఈసారి లేడీ పోలీస్ కామెడీ?

By - Tupaki Desk
Update: 2016-05-01 07:09 GMT
గతంలో ఠీవికి హుందాతనానికి ఎలివేషన్ బ్యాక్ డ్రాప్ లకీ వాడుకునే పోలీస్ పాత్రలు ఇప్పుడు వాటిని మించి మరో అస్త్రాన్ని ఈ ఖాకీలకు తగిలించారు. అదే కామెడి. పవర్ చేతిలో పెట్టుకుని పవర్ ఫుల్ కామెడిని పండించడం నేటి సరికొత్త ట్రెండ్.

ఈ టైపు క్యారక్టరైజేషన్ చదువుతుండగానే మనకు గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిక్కున్న లేక్కగల పోలీస్ ఆఫీసర్ గా అలరించాడు. అభిమానులకు ఎనలేని ఎంటర్ టైన్ మెంట్ ని అందిచడంతో ఈ కాన్సెప్ట్ విజయం సాధించింది.

ఆ తరువాత రేసు గుర్రంలో అల్లు అర్జున్ బ్రాహ్మిలు - టెంపర్ లో తారక్ ఇలానే పోలీసులయ్యుండి విచిత్రమైన క్యారక్టర్ బ్యాక్ డ్రాప్ లో మెప్పించారు. అయితే ఇప్పుడు ఇలాంటి కామెడిని లేడీ పోలీస్ చేయ్యనుందట. ఈ నెల 5న విడుదల కానున్న సాయిధరమ్ తేజ్ సుప్రీమ్ సినిమాలో రాశీ ఖన్నా పోలీస్ ఆఫీసర్ గా తోటి కానిస్టేబుల్స్ తో నవ్వుల పవ్వులు పూయించనున్నట్టు తెలుస్తుంది.  
Tags:    
  • Rashi Khanna 
  • Supreme Movie 
  • Telugu NEWs 

Similar News

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS