• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రంగమ్మా.. మంగమ్మా.....

రంగమ్మా.. మంగమ్మా.. తిరుగే లేదమ్మా

By - Tupaki Desk
Update: 2018-05-30 04:08 GMT
ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ సాధించిన ఘనత రంగస్థలం దక్కించుకుంది. 80ల నాటి విలేజ్ బ్యాక్ గ్రౌండ్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగానే కాదు.. మ్యూజికల్ గానూ తిరుగులేని హిట్ క్రెడిట్ దక్కించుకుంది. దాదాపుగా ఈ సినిమాలో పాటలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పడు ఇందులోని ఓ పాట ఇప్పుడు రికార్డులను తిరగరాస్తోంది.

రంగస్థలం మూవీలోని రంగమ్మా.. మంగమ్మా పాట ఆడియో రిలీజ్ టైం నుంచే ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. సినిమా రిలీజయ్యాక అందులో సమంత డ్యాన్స్.. పాట పిక్చరైజేషన్ అందరికీ పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఈ పాట వీడియో యూట్యూబ్ లో పెట్టిన నెలరోజులకే రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అతి తక్కువ టైంలో 40 మిలియన్లకు పైగా వ్యూస్ ఈ పాటకు వచ్చాయంటే జనాలు ఎంత ఉత్సాహంగా ఈ పాట చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. రోజురోజుకు ఈ పాట చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఇప్పటివరకు తెలుగులో అత్యధిక వ్యూస్ రికార్డ్ ఫిదాలోని వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే... బాహుబలి-2లోని సాహోరే సాంగులకు ఉంది. ఈ రెండు పాటలకు ఇప్పటికి 120 మిలియన్ వ్యూస్ పైగా ఉన్నాయి. కాకుంటే ఈ రెండు పాటలు యూట్యూబ్ లో పెట్టి 10 నెలలు దాటింది. కానీ రంగమ్మా.. మంగమ్మా పాట జోరు చూస్తుంటే ఈ రికార్డును అంతకన్నా తక్కువ టైంలోనే దాటుకుని దూసుకెళ్లిపోయేలా ఉంది. మొత్తానికి చిట్టిబాబు - రామలక్ష్మి జంట మామూలుగా మాయ చేయలేదుగా.
Tags:    
  • Rangamma Mangamma Song 
  • Youtube 

Similar News

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

Copyright @2026

Powered by Blink CMS