• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రమ్యకృష్ణ ఆ పాత్ర లో...

రమ్యకృష్ణ ఆ పాత్ర లో దుమ్ము లేపారట!

By - Tupaki Desk
Update: 2020-01-02 09:57 GMT
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున 'రొమాంటిక్' ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి కథ స్క్రీన్ ప్లే అందించడంతో పాటుగా స్వయంగా నిర్మిస్తున్నారు. బోల్డ్ పోస్టర్లతో.. రొమాంటిక్ సాంగ్ తో ఈ సినిమా ఒక్క సారిగా అందరి దృష్టి ని ఆకర్షించింది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నిజానికి ఈ పాత్రకు మొదట బాలీవుడ్ లేడీ మందిరా బేడిని ఎంచుకున్నారు. మందిరా లేటు వయసు ఘాటు బికినీ బ్యూటీ అనే సంగతి తెలుసుకదా.. అయితే ఈ సినిమా లో మందిరా పోషించాల్సింది ఆకాష్ కు అమ్మ పాత్ర. దీంతో ఆమె పాత్ర ఎఫెక్టివ్ గా రాలేదట. మందిరా బేడీకి సంబంధించిన రషెస్ చూసినప్పుడు పూరికి పెద్దగా నచ్చలేదట. స్క్రీన్ మీద అందంగా కనిపిస్తున్నప్పటికీ మదర్ క్యారెక్టర్ కు సంబంధించిన ఫీల్ రాలేదని అనిపించిందట. అందుకే ఆ సీన్స్ మొత్తం స్క్రాప్ చేసి ఆ పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారట.

రమ్యకృష్ణతో ఆ సీన్స్ రెండోసారి చిత్రీకరించాల్సి రావడంతో బడ్జెట్ కూడా పెరిగిందట. అయితే 'రొమాంటిక్' టీమ్ రమ్యకృష్ణ పాత్రతో చాలా ఇంప్రెస్ అయ్యారట. రమ్యకృష్ణ అద్భుత నటి అనేది అందరికీ తెలుసు.. ఎటువంటి పాత్ర అయినా ఆవిడ అందులో ఒదిగిపోతారు. పాత్ర కు తగ్గట్టు మారి పోయి వెండి తెరపై మాయ చేస్తారు. ఈ సినిమా విషయంలో కూడా రమ్య అలానే చేశారని.. 'రొమాంటిక్' లో ఆమె పాత్ర ఒక హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.
Tags:    
  • Akash Puri 
  • Puri Jagannadh 
  • Tollywood 
  • Ramya Krishna Replaced Manida Bedi in Romantic 
  • Tollywood Actress 
  • Tollywood Latest Updates 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

2026-11-10 09:38 GMT

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

Copyright @2026

Powered by Blink CMS