• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శాస్త్రి గారు.. ప్రేమ...

శాస్త్రి గారు.. ప్రేమ చూపిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2016-04-01 01:30 GMT

టాలీవుడ్ లో రామజోగయ్య శాస్త్రికి గేయ రచయితగా చాలా మంచి పేరు ఉంది. స్టార్ హీరోలతో సహా అనేక చిత్రాల్లో మొత్తం ఆల్బం అంతా ఆయనతోనే రాయించుకునేందుకు కూడా దర్శక నిర్మాతలు ఇష్టపడతారు. ఒకవైపు పాటలు రాస్తూనే.. అడపాదడపా వెండితెరపై మెరుస్తూ ఉంటాడీయన.

రీసెంట్ గా అయితే గతేడాది వచ్చిన మహేష్ మూవీ శ్రీమంతుడు చిత్రానికి రామజోగయ్య శాస్త్రి రాసిన పాటలకు చాలా మంచి పేరొచ్చింది. అంతే కాదు ఆ సినిమాలో ఓ పాటలో కూడా కనిపిస్తారీయన. అంతే కాదు.. అంతకుముందు శ్రీనువైట్ల -నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కింగ్ చిత్రంలో కూడా చిన్న కేరక్టర్ చేశారు రామజోగయ్య. ఇప్పుడు నాగార్జున తనయుడి లేటెస్ట్ మూవీ లో ఓ మంచి కేరక్టర్ లో చేస్తుండడం విశేషం.

ప్రస్తుతం చైతు చేస్తున్న ప్రేమమ్ చిత్రంలో రామజోగయ్య శాస్త్రికి ఓ చిన్నపాటి కేరక్టర్ ఉంటుందట. ఈ పాత్ర సినిమాలో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇప్పటివరకూ ఇలా కనిపించి అలా వెళ్లిపోయే రోల్స్ లో చేసిన తనకు.. ఓ పూర్తిస్థాయి పాత్రలో కనిపించే అవకాశం ఇచ్చిన దర్శకుడు చందు మొండేటి, హీరో నాగచైతన్యకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అంటున్నాడీ లిరిక్ రైటర్. మరి రైటర్ గా కాకుండా యాక్టర్ గా ఏ మాత్రం మెప్పిస్తాడో చూడాలి.

Tags:    
  • Ramjogayya Sastry 
  • Naga Chaitanya 
  • premam Movie 

Similar News

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

Copyright @2026

Powered by Blink CMS