• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రామరాజు ఫర్ భీమ్'...

'రామరాజు ఫర్ భీమ్' శాంపిల్ వీడియో చూపించిన చరణ్...!

By - Tupaki Desk
Update: 2020-10-21 09:50 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్‌ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ మూవీ నుంచి ఎన్టీఆర్ కి సంబంధించిన స్పెషల్ టీజర్ ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 'రామరాజు ఫర్ భీమ్' పేరుతో రానున్న ఈ టీజర్ అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానున్న 'రామరాజు ఫర్ భీమ్' కి చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'భీమ్ ఫర్ రామరాజు' సెన్సేషన్ క్రియేట్ చేయగా.. 'రామరాజు ఫర్ భీమ్' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో రామ్ చరణ్ ఈ టీజర్ కి సంబంధించిన గ్లింప్సె రిలీజ్ చేసాడు.

రేపు 'రామరాజు ఫర్ భీమ్' రాబోతున్నట్లు వెల్లడిస్తూ రామ్ చరణ్ ''బ్రదర్ తారక్.. నిన్ను టీజ్ చేయడానికి ఇక్కడ ఏదో ఉంది.. మీలా కాకుండా, నేను సమయానికి వచ్చేలా చూస్తాను'' అని ట్వీట్ చేస్తూ కన్నుగీటే ఎమోజీని పోస్ట్ చేసాడు. దీనికి రేపు రాబోయే టీజర్ లోని శాంపిల్ గ్లిమ్స్ ని జత చేసాడు చరణ్. ఈ వీడియో క్లిప్పింగ్ లో కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్న ఎన్టీఆర్ నీళ్ల లోనుంచి ఒక బరిసెని తీస్తున్నట్లుగా చూపించారు. దీనికి కీరవాణి అదిరిపోయే బ్యాగ్రౌండ్ అందించారు. దీనితో రాజమౌళి ఏ రేంజ్ లో విజువల్ ట్రీట్ ప్లాన్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద 'రామరాజు ఫర్ భీమ్' అందరి అంచనాలు మించేలా ఉండబోతుందని చతెలుస్తోంది. ఇక దీనికి తారక్ రియాక్ట్ అవుతూ.. ''చరణ్ బ్రో.. మీరు ఇప్పటికే 5 నెలలు ఆలస్యం చేసారని మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను.. నువ్వు జక్కన్నతో డీల్ చేస్తున్నావ్ జాగ్రత్త.. ఏమైనా జరగవచ్చు!! ఏదేమైనా వేచి ఉండలేకపోతున్నాను.. ఫుల్ ఎక్సయిట్ గా ఉంది'' అని ట్వీట్ చేసాడు. మరి 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ ఎలా ఉండనుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే!
Brother, here’s something to tease you.... @tarak9999
Tags:    
  • Rrr Release Date 
  • Rrr Movie Motion Poster 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Ram Charan 
  • Alluri 
  • Komaram Bheem 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS