• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వర్మ భక్తుడిగా మారిన వేళ

వర్మ భక్తుడిగా మారిన వేళ

By - Tupaki Desk
Update: 2017-11-29 04:32 GMT
రాంగోపాల్ వర్మకు దెయ్యాల మీద బోలెడంత ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ.. దేవుళ్లు అంటే మాత్రం పెద్దగా నమ్మకం లేదేమో అనిపించక మానదు. ఒకటా అరా సినిమాల్లో దేవుళ్ల రిఫరెన్సులు ఉన్నా.. రియల్ లైఫ్ లో ఈయన ట్వీట్స్-కామెంట్స్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. కానీ తాను అలనాటి అందాల తార శ్రీదేవికి కేవలం అభిమానిని కాదని.. భక్తుడినని తానే చెబుతుంటాడు వర్మ.

ఆమెపై ఎంతగా భక్తి ప్రపత్తులు కలిగిఉన్నాడో చెప్పే ఓ సాక్ష్యాన్ని వీడియో రూపంలో చూపించింది హీరోయిన్ ఛార్మి. సన్నీడియోల్ తో కలసి శ్రీదేవి ఆడిపాడిన చాల్ బాజ్ మూవీలో 'న జానే కహా సే ఆయీ ఏ లడకీ' అంటే సాగే పాటలో.. అందాల తార సూపర్బ్ గా డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను తన ఇంట్లోనే హోమ్ థియేటర్ లో వేసుకుని చూస్తున్నాడు వర్మ. పాట చూడ్డంలో వింతేమీ లేదు కానీ.. చక్కగా నేలపై కూర్చుని బుద్ధిమంతుడిలా అపర భక్తుడిలా మారిపోయి కన్నార్పకుండా చూస్తుండడమే ఇక్కడ విశేషం.

'నేల మీద కూర్చుకున్న వర్మ. శ్రీదేవి పరమ భక్తుడు ఇక్కడ. రాముఇజం అండ్ ఆయన ఫ్యానిజం' అంటూ కామెంట్ చేసి ఛార్మి పోస్ట్ చేసిన వీడియోకు బోలెడన్ని లైక్స్ వచ్చేస్తున్నాయి. వర్మకు శ్రీదేవి అంటే ఇష్టమని అందరికీ తెలుసు కానీ.. మరీ ఇంత భక్తి అనే విషయం మాత్రం ఇప్పుడే అర్ధమైంది.

Full View
Tags:    
  • Ram Gopal Varma 
  • Sridevi 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS