• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ సూచనలు...

మెగాస్టార్ సూచనలు పాటిస్తున్న వర్మ

By - Tupaki Desk
Update: 2017-04-24 08:58 GMT
అంతా నా ఇష్టం అన్నట్లుగా ఉండే రామ్ గోపాల్ వర్మ.. సహజంగా ఒకరి మాటలు వినే రకం కాదు అనే విషయం ఎవరూ చెప్పక్కర్లేదు. అడిగినా అడక్కపోయినా.. తనే ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉంటాడు. రీసెంట్ విద్యుత్ జమాల్- టైగర్ ష్రాఫ్ ల విషయంలో తొలిసారిగా తప్పనిసరి పరిస్థితిలో వెనక్కి తగ్గిన వర్మ.. ఇప్పుడు ఓ సినిమాకి సంబంధించి కూడా సలహా పాటించాల్సి వస్తోంది.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ సర్కార్ 3 చిత్రాన్ని తెరకెక్కించాడు.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసేశాడు కూడా. అయితే.. ఏప్రిల్ తొలివారంలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ప్రస్తుతం వాయిదా పడింది. ఇంకా కొత్త రిలీజ్ డేట్ కూడా ఇవ్వలేదు. అసలీ సినిమా పోస్ట్ పోన్ అవడానికి.. బిగ్ బీ కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ తండ్రి మరణం అని.. బచ్చన్ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కారణంగా పనులు పూర్తికాలేదని అంతా అనుకున్నారు. అయితే.. అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.

సర్కార్3 ఫైనల్ వెర్షన్ ను చూసుకున్న బచ్చన్ సంతృప్తి వ్యక్తం చేసినా.. లెంగ్త్ ఎక్కువైందని భావించారట. సినిమాను మరింత క్రిస్ప్ గా ఎడిట్ చేయాలని సూచించారట. ఇలాంటి విషయాల్లో వర్మ ఎవరి మాటా వినడు కానీ.. బిగ్ బీ మాట మాత్రం పాటించక తప్పలేదు. ప్రస్తుతం అదే పనిలో ఉన్న వర్మ.. స్క్రీన్ ప్లే వేగం పెరిగేలా ఎడిటింగ్ పనులు చక్కబెడుతున్నాడని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Ram Gopal Varma 
  • Amitabh Bachchan 
  • Sarkar 3 Movie 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS