• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేనొప్పుకుంటా!! మరి...

నేనొప్పుకుంటా!! మరి నితిన్? -వర్మ

By - Tupaki Desk
Update: 2017-09-02 06:08 GMT
మెగా హీరోలపై విమర్శలు చేసీ చేసీ బోరు కొట్టేసిందని.. అందుకే ట్విట్టర్ వదిలేస్తున్నానని చెప్పిన వర్మ.. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ తోపాటు ఫేస్ బుక్ లో చేరి.. ఇప్పుడు మళ్లీ అదే పనిలో ఉన్నాడు. ఇన్నేళ్లూ తనను తాను సమర్ధించుకోవడం అయినా చేసిన వర్మ.. ఇప్పుడు మరింతగా దిగొచ్చేసి.. తనను తను కించపరుచుకుంటూ.. ఇతరులను టార్గెట్ చేస్తున్నాడు.

"నాకంటే సందీప్ రెడ్డి చాలా బెటర్ డైరెక్టర్ అని నేను ఒప్పుకుంటాను. అయితే.. తన కంటే విజయ్ దేవరకొండ బెటర్ యాక్టర్ అని.. తెలంగాణ స్టార్ నితిన్ ఒప్పుకుంటాడా" అంటూ ట్వీట్ పెట్టిన వర్మ.. తన విమర్శలలోకి నితిన్ ను కూడా లాక్కొచ్చాడు. కొన్ని రోజులుగా అర్జున్ రెడ్డిని తెగ పొగడ్డమే పనిగా పెట్టుకున్న వర్మకు.. తను కొత్త తరహా సినిమాను మాత్రమే తీసి.. సక్సెస్ సాధించిన సంగతి మర్చిపోయినట్లున్నాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి కంటెంట్ పరంగా.. కేరక్టర్ పరంగా సూపర్ అన్నా.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అవలంబించిన విధానం మాత్రం చాలా చీప్ అనే విషయాన్ని కూడా వర్మ విస్మరించాడు.

ఇక మెగా హీరోలను లాక్కురాకపోతే వర్మకు మనశ్శాంతి ఉండదు కదా. "రియల్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని నితిన్ ఒప్పుకోకపోతే.. రియల్ సూపర్ డ్యూక్ స్టార్ మహేష్ మాదిరిగా కాకుండా తన అచీవ్మెంట్ ను కనీసం అక్నాలెడ్జ్ చేయని ఫేక్ పవర్ స్టార్ మాదిరి లాంటి వాడే" అంటూ ఈ ఇష్యూలోకి మహేష్ ను కూడా లాక్కొచ్చాడు.
Tags:    
  • Ram Gopal Varma 
  • Nithin 
  • Arjun Reddy Movie 

Similar News

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

Copyright @2026

Powered by Blink CMS