• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెర్రీలో ఆ వేరియేషన్...

చెర్రీలో ఆ వేరియేషన్ కూడానా

By - Tupaki Desk
Update: 2017-05-11 17:27 GMT
రామ్ చరణ్-  సుకుమార్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవడమే కాదు.. ఓ షెడ్యూల్ కూడా పూర్తయిపోయింది. ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా చేసేశారు. ఈ సినిమాలో చెర్రీ ఓ విలేజ్ గెటప్ లో కనిపిస్తాడనే సంగతి ఇప్పటికే తెలుసు. పంచెకట్టుతో కనిపించి ప్రేక్షకులను ప్రేమలో ముంచెత్తే పాత్రలో చరణ్ కనిపించనున్నాడు.

ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమా.. ఫక్తు ప్రేమకథతో తెరకెక్కుతోంది. అయితే.. ఈ మూవీలో చెర్రీ పాత్రకు కాసింత వినికిడి లోపం ఉంటుందని కూడా చెబుతున్నారు. అయితే.. ఈ మూవీలో పల్లెటూరి వ్యక్తి గెటప్ లోనే కాకుండా.. చరణ్ మరో రూపంలో కూడా కనిపిస్తాడట. మెడికల్ ల్యాబ్ రీసెర్చర్ పాత్రలో కూడా రామ్ చరణ్ దర్శనం ఇస్తాడని తెలుస్తోంది. ఈ పాత్ర మూవీకి చాలా కీలకంగా ఉండడమే కాదు.. రెండు గెటప్ లకు సంబంధించి ఇంట్రెస్టింగ్ లింక్ కూడా ఉంటుందిట. అయితే.. అసలు రెండు వేరియేషన్స్ లో కనిపిస్తాడా? ఇవి రెండూ వేర్వేరు పాత్రలా.. రెండు గెటప్ లా.. అన్న విషయంపై కూడా ఇంకా క్లారిటీ లేదు.

సుకుమార్ లాంటి ఇంటెలిజెంట్ డైరెక్టర్ మూవీ కావడంతో.. ఈ సినిమా థీమ్ ను ముందుగా అంచనా వేయడం అంత తేలికేమీ కాదు. ఇలాంటి థ్రిల్స్ అన్నీ ఆన్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ప్రస్తుతానికి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని తెలుసుకుని ఆనందించడం తప్ప..అసలు విషయం సినిమా చూస్తే తప్ప అర్ధం కాదులే!
Tags:    
  • Ram Charan 
  • Sukumar Movie 
  • Telugu Movies 
  • Telugu Cineam News 
  • Tollywood 

Similar News

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

Copyright @2026

Powered by Blink CMS