• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రకుల్ స్టన్నింగ్ షో.. ఇలా...

రకుల్ స్టన్నింగ్ షో.. ఇలా అసలు ఊహించలేదు!

By - Tupaki Desk
Update: 2023-01-03 10:30 GMT
గ్లామరస్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రైజ్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యకాలంలో ఊహించని లుక్స్ తో షాక్ ఇస్తోంది. అమ్మడు ఎలాంటి డ్రెస్ వేసినా కూడా అందులో గ్లామర్ డోస్ హై రేంజ్ లో ఉండే విధంగా కూడా దర్శనమిస్తోంది. గతంలో కూడా ఇదే తరహాలో కనిపించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఆమె ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలోనే హీటెక్కిస్తోంది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నా లేకున్నా కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మాత్రం ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు అందంతో అట్రాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక ఇటీవల రకుల్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ఆ ఫోటోలలో అమ్మడు తన ఎద అందాలను చాలా ఘాటుగానే ప్రజెంట్ చేసింది.

గతంలో కూడా ఈ బ్యూటీ ఈ తరహాలో కనిపించినప్పటికీ ఈ స్టిల్స్ మాత్రం చాలా నేచురల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయని ఓ వర్గం నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అంతేకాకుండా రకుల్ రేంజ్ అసలు తగ్గలేదు అని కూడా మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు.

ఇక ఈ బ్యూటీ కి గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలు అయితే సరైన విజయాలు రావడం లేదు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త విన్నమైన కథలను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తోంది.

కానీ అవి కూడా అంతగా సక్సెస్ అయితే కావడం లేదు అందుకే పూర్తిస్థాయిలో రకుల్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ పైన ఫోకస్ చేస్తూ ఉన్నట్లు అర్థమైంది. అయితే రకుల్ కు అక్కడ కూడా భారీ స్థాయిలో అయితే ఇంతవరకు ఒక్క సక్సెస్ కూడా పడలేదు.

కానీ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శంకర్ ఇండియన్ 2 సినిమాతో పాటు బాలీవుడ్లో 2 సినిమాలు చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • RakulPreetSingh 
  • StunningLooks 
  • Beach 
  • Actress 
  • GorgeousBeauty 
  • LatestPhotoShoot 
  • GlamoursDose 
  • MovieNews 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS