గ్లామర్ గేట్లు ఎత్తేసిన బ్యూటీ..!
గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే కేవలం అభినయంతోనే మెప్పించడం అన్నది చాలా అరుదు. ఖచ్చితంగా స్క్రీన్ పై తమ గ్లామర్ సైడ్ చూపిస్తేనే కొన్నాళ్లు కెరియర్ సాఫీగా సాగుతుంది. మొదట్లో అంతగా స్కిన్ షో చేయకపోయినా అవకాశాలు తగ్గుతున్నాయి అన్నప్పుడు గ్లామర్ షో చేయాల్సిందే. తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చినా ఇక్కడ అర కొర అందాలతోనే అలరిస్తూ వచ్చిన ఓ బ్యూటీ బాలీవుడ్ లో ఛాన్సులు రాగానే అక్కడ తన గ్లామర్ షోలో అదరగొట్టేస్తుంది.
టాలీవుడ్ కన్నా బాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు వస్తాయని అలా చేసిందో ఏమో కానీ అక్కడ సీనియర్ హీరోలతో నటిస్తూ స్కిన్ షోతో బీ టౌన్ ఆడియన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో దాదాపు కెరియర్ ముగిసిందని భావిస్తున్న అమ్మడు బాలీవుడ్ పైనే పూర్తి ఫోకస్ పెట్టింది. అక్కడ సినిమాలతోనే కాదు ఈవెంట్స్ లో కూడా హాట్ హాట్ గా రెడీ అయ్యి దర్శనమిస్తుంది. లేటెస్ట్ గా రకుల్ అలానే తన అందాల ప్రదర్శనతో మీడియా కంట చిక్కింది. ఓ ఈవెంట్ కి వెళ్తున్న అమ్మడు కారు దిగగానే ఆమె ని క్లిక్ అనిపిస్తూ ఆమె అందాలను కెమెరాలో బందీ చేస్తున్నారు.
ఇక తన అందాలన్ని కనిపించేలా రకుల్ గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా మాల్దీవ్స్ లో మంటలు రేపుతూ బికినీ ఫోటోలతో రచ్చ చేసిన రకుల్ ఆ ఫోటోలతో తన ఫాలోవర్స్ కి మరింత కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ లో రకుల్ కూడా ఒకరు అని ప్రూవ్ చేసుకునేందుకే మాల్దీవ్స్ లో తన అందాలకు పని చెప్పింది రకుల్. బికినీ అందాలతో పర్ఫెక్ట్ బాడీ షేప్ తో తన ఫాలోవర్స్ కి ఐ ఫీస్ట్ అందించింది అమ్మడు.
తెలుగులో పెద్దగా అవకాశాలు లేని రకుల్ బాలీవుడ్ లోనే కెరియర్ కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది. అక్కడ సినిమాలు వెబ్ సీరీస్ లతో బిజీ బిజీగా ఉంటుంది. ఫిట్ నెస్ విషయంలో కూడా బాగా మెయిన్ టైన్ చేస్తూ వచ్చిన రకుల్ ఖచ్చితంగా తెలుగులో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. అయితే అలాంటి ఛాన్స్ మాత్రం ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. తెలుగు సినిమాలతోనే పాపులర్ అయిన అమ్మడు ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో హైదరాబా నుంచి పర్మినెంట్ గా ముంబై షిఫ్ట్ అయ్యింది.
Full View