ఫోటో స్టొరీ: డ్రీమ్ గర్ల్.. డీప్ వీనెక్
రకుల్ ప్రీత్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే ఉంది కానీ ఈమధ్య తెలుగులో రకుల్ నటించిన సినిమాలు వరసగా నిరాశపరుస్తున్నాయి. అయితే తను నటిస్తున్న సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రకుల్ మాత్రం గ్లామర్ ఎటాక్స్ ను కొనసాగిస్తోంది. హాట్ ఫోటో షూట్లు చేయడం ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకోవడం రకుల్ కు ఒక రివాజుగా మారింది.
తాజాగా అదే హాటు సంప్రదాయం కొనసాగిస్తూ రెండు ఫోటోలను శాంపిల్ గా వదిలింది. రకుల్ నటించిన బాలీవుడ్ చిత్రం 'మర్జావా' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న ముంబైలో జరిగింది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా.. రితేష్ దేశ్ ముఖ్ హీరోలు. ఈ కార్యక్రమానికి రకుల్ కాస్త హాటుగా దుస్తులు ధరించి హాజరైంది. ఆ ఫోటోలనే ఇన్స్టాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలలో రకుల్ డార్క్ కలర్ స్ట్రైప్స్ డిజైన్ ఉన్న ఒక స్కిన్ టైట్ గౌన్ ధరించింది. అయితే ఈ డ్రెస్ కు డీప్ వీ నెక్ చాలా డీప్ గా ఉండడంతో అందాల ప్రదర్శన ఆటోమేటిక్ గా జరిగిపోయింది. ఈ రేంజ్ లో సోకులను ఆరేసినప్పటికీ రకుల్ మాత్రం నాకేమీ తెలియదన్నట్టుగా ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఏదేమైనా ఈ ఫోటో మాత్రం అదిరిపోయింది.
ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "కూల్ అండ్ సెక్సీ రకుల్ ".. "కిల్లర్ పోజ్".. "గ్లామర్ డోస్ పెరిగింది" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. రకుల్ సినిమాల విషయానికి వస్తే ఈ సినిమా కాకుండా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఒక తమిళ చిత్రంలో నటిస్తోంది. శంకర్ - కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది. రకుల్ నటించిన హిందీ చిత్రం 'మర్జావా' నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.