• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాపం ఈమెకు సీనియర్‌...

పాపం ఈమెకు సీనియర్‌ హీరోలే దిక్కు

By - Tupaki Desk
Update: 2020-03-23 05:19 GMT
టాలీవుడ్‌ లో దాదాపు రెండు సంవత్సరాల పాటు ఏమాత్రం ఖాళీ లేకుండా మహేష్‌ బాబు వంటి సూపర్‌ స్టార్‌ హీరోకే డేట్లు లేవు అంటూ చెప్పిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒక్కసారిగా కింద పడిపోయింది. వరుసగా కమర్షియల్‌ చిత్రాలు చేయడంతో పాటు.. అందాల ఆరబోతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈ అమ్మడి కెరీర్‌ తక్కువ టైం కే ముగిసి పోయిందని కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు బ్యాడ్‌ టైం నడుస్తుంది. మళ్లీ ఆమె బిజీ హీరోయిన్‌ అవ్వడం ఖాయం అంటున్నారు.

టాలీవుడ్‌ లో ఇంకా కోలీవుడ్‌ లో ఈ అమ్మడికి అవకాశాలు దక్కడమే కష్టం అవుతున్న సమయంలో బాలీవుడ్‌ లో లక్కీగా దే దే ప్యార్‌ దే చిత్రంలో నటించి సక్సెస్‌ దక్కించుకుంది. దాంతో అక్కడ ఛాన్స్‌ లు దక్కుతాయని ఆశించింది. కాని దే దే ప్యార్‌ దే చిత్రం పెద్దగా ఆమెకు ఆఫర్లు తెచ్చి పెట్టలేదు. అజయ్‌ దేవగన్‌ వంటి సీనియర్‌ హీరోతో నటించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందాల ఆరబోత విషయంలో విచ్చలవిడిగా ఆ సినిమాలో రెచ్చి పోయింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరోసారి అజయ్‌ దేవగన్‌ కు జోడీగా థ్యాంక్యూ గాడ్‌ అనే చిత్రంలో నటిస్తోంది. యంగ్‌ హీరోలతో ఛాన్స్‌ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి చాలా సీనియర్‌ హీరో అయిన అజయ్‌ దేవగన్‌ తో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్యూ గాడ్‌ చిత్రంతో అయినా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు యంగ్‌ హీరోలతో నటించే ఛాన్స్‌ వస్తుందా లేదంటే పాపం ఈమె ఇక సీనియర్‌ హీరోలతోనే సరిపెట్టుకోవాలా అని నెట్టింట చర్చించుకుంటున్నారు.
Tags:    
  • Rakul Preet in rare dilemma 
  • Watch Rakul Preet Singh Sweat It Out At The Gym 
  • Rakul Preet Singh 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS