• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో టాక్: బ‌క్క చిక్కి...

ఫోటో టాక్: బ‌క్క చిక్కి డొక్క‌లెండి ఏం క‌ష్టాలు?

By - Tupaki Desk
Update: 2020-02-21 11:15 GMT
ర‌కులా మ‌జాకానా! చూశారుగా.. ఎలా మారిపోయిందో. అస‌లు తిండి తింటుందో లేదో కానీ మ‌రీ స‌న్న‌జాజి అయిపోయింది. మారిపోయిన లుక్ తో రంపం కోత కోస్తోంది. ఎంత క‌మిట్ మెంట్ ఉంటే ఇంత‌గా మారిందో. పూర్తిగా జీరో సైజ్ కి ప‌డిపోయింది. బొద్దందం కాస్తా చెదిరిపోయింది. క‌త్రిన‌- క‌రీనా తర‌వాత నేనే! అన్నంత‌గా మారిపోయింది. అయితే చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే అని స‌రిపెట్టుకోవాలా? లేక మునుప‌టి బొద్దంద‌మే క‌నువిందు అని ఆవేద‌న చెందాలా? ర‌కుల్ ని అలా చూసిన క‌ళ్లు ఇలా చూసేందుకు ఇష్ట‌ప‌డ‌తాయా? అంటే నెటిజ‌నులే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోషూట్ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది. లేత రంగు డిజైన‌ర్ డ్రెస్ లో ర‌కుల్ అందాల్ని ఎర‌వేసింది. థై స్లిట్ లుక్.. లిబ‌ర‌ల్ టాప్ తో టాప్ లేపేసింది. ఒక‌ర‌కంగా కుర్రాళ్ల గుండెల్లో మందుపాత‌ర పేల్చింద‌నే చెప్పాలి. ఆ స్టైలిష్ లుక్.. ఉంగరాల జుత్తు.. స్మైలీ అప్పియ‌రెన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

ర‌కుల్ కెరీర్ ని ప‌రిశీలిస్తే.. 2019 ఏమాత్రం క‌లిసి రాలేదు. నాగ్ స‌ర‌స‌న న‌టించిన‌ `మ‌న్మ‌ధుడు 2` ఒక చేదు జ్ఞాప‌కంగా మిగిలింది. ఆ త‌ర్వాత తెలుగులో అవ‌కాశాల్లేవ్. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 (ఇండియన్ 2) లో న‌టిస్తోంది. ఇక ఇదే చిత్రంలో అందాల‌ కాజల్ అగర్వాల్ తో పోటీప‌డి న‌టించాల్సి ఉంటుంది. బాలీవుడ్ లో దేదే ప్యార్ దే- యారియన్, మార్జావాన్ - అయ్యారీ చిత్రాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత ఎందుక‌నో అక్క‌డా ఛాన్సుల్లేవ్. ఆ క్ర‌మంలోనే మోడ‌లింగ్ అసైన్ మెంట్స్.. ర్యాంప్ షోల‌తోనే స‌రిపుచ్చుతోంది. మ‌రి ర‌కుల్ కంబ్యాక్ ఎలా ఉంటుందో చూడాలి.


Tags:    
  • Rakul Preet Latest Stunning Look 
  • Tollywood 
  • Tollywood Actress 
  • Tollywood Latest Updates 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

దీపావళి వేళ స్పెషల్ ఫొటోషూట్.. విమర్శలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-09 08:37 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారా? స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న మూవీకి సవాలే!

2026-11-09 08:33 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

Copyright @2026

Powered by Blink CMS