• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీక్రెట్ గా బెంగళూరులో...

సీక్రెట్ గా బెంగళూరులో రజినీకాంత్ ఎవరిని కలిశాడో తెలుసా?

By - Tupaki Desk
Update: 2020-12-07 13:38 GMT
తమిళ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజినీకాంత్ ఇప్పుడు అందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టారు. పార్టీకి సంబంధించిన కష్టనష్టాలపై అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. తనకు సన్నిహితులైన వారిని, గురువులను కలిసి చర్చలు చేస్తున్నారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

తాజాగా రజినీకాంత్ బెంగుళూర్ లో నివాసం ఉండే తన అన్నయ్య సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. తానూ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా.. అన్నయ్య ముందు చాలా చిన్నపిల్లాడిలానే రజినీ ఉంటాడట. ఆయన ఫొటోలు చూస్తే అదే అనిపిస్తోంది.

ఏ పని చేసిన తన అన్నయ్యకు చెప్పకుండా రజినీకాంత్ చేయడట... నిజానికి రజినీకాంత్ కి అన్నయ్య ఉన్నట్లే చాలామందికి తెలియదు. కానీ రజిని తన అన్నయ్యను తండ్రిగా భావిస్తాడట. అలాగే కమల్ హాసన్ సహా కోలీవుడ్ లోని తన స్నేహితులను కూడా రజినీకాంత్ కలిసి వారి మద్దతు, దీవెనలు కోరుతాడని తెలుస్తోంది.

అసలు రజినీకాంత్ రాజకీయాలోకి రావాలని 1990లలోనే అనుకున్నాడు. కాకపోతే అప్పటి సినిమాల బిజీలో రజినికి సమయం కుదరలేదు. కలిసి రాలేదు. కానీ తన మద్దతును మాత్రం రజినీకాంత్ బాహాటంగానే ప్రకటించాడు. ముఖ్యంగా జయలలితకి ఓటేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని 20 ఏళ్ల క్రితం రజినీకాంత్ అన్న మాటకు ఆమె పార్టీ అప్పుడు ఘోరంగా ఓడింది. ఆ లెవల్లో రజినీకాంత్ కి అప్పుడు ఫాలోవింగ్, ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు కూడా ఆ రేంజ్ ఇమేజ్ ఉందా లేదా అన్నది వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో తేలనుంది.


Tags:    
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS