• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సామ్ నిర్మొహ‌మాటంపై...

సామ్ నిర్మొహ‌మాటంపై రాజేంద్రుని పంచ్!

By - Tupaki Desk
Update: 2019-07-04 04:53 GMT
థియేట‌ర్ ఆర్ట్స్ లో అథెంటిక్ గా స్ట‌డీ చేసి వ‌చ్చిన మెచ్యూర్డ్ పెర్ఫామ‌ర్ గా న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ ప‌నిత‌నంపై ఎలాంటి సందిగ్ధ‌త లేదు. నాలుగు ద‌శాబ్ధాల అనుభ‌వం ఆయ‌న సొంతం. అంతటి సీనియ‌ర్ న‌టుడు ఓ యువ‌క‌థానాయిక పెర్ఫామెన్స్ కి ఇచ్చిన ప్ర‌శంస మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స‌మంత‌- ల‌క్ష్మి - రాజేంద్ర‌ప్ర‌సాద్‌, నాగ‌శౌర్య కీల‌క పాత్ర‌ల్లో నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఓ బేబి ఈ శుక్ర‌వారం విడుద‌లవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హైద‌రాబాద్ లో ఆయన మీడియాతో ముచ్చ‌టిస్తూ .. త‌న పాత్ర గురించి.. స‌మంత న‌ట ప్ర‌తిభ గురించి ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వెల్ల‌డించారు.

రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``ఓ బేబీ క‌థ‌- స్క్రీన్ ప్లేలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.  బేబీకి బోయ్‌ఫ్రెండ్ గా న‌టించాను. మిలిట‌రీ నుంచి రిటైర్ అయిన‌ నేను- ల‌క్ష్మి క‌లిసి ఓ హోట‌ల్ న‌డుపుతుంటాం. త‌ను న‌న్ను చంటి అని పిలుస్తుంటుంది. ఉన్న‌ట్టుండి ఒక రోజు త‌ను క‌నిపించ‌దు. ఆ స్థానంలో స‌మంత వ‌చ్చి ఉంటుంది. త‌ను కూడా న‌న్ను చంటి అని పిలుస్తుంటుంది.. ఆ త‌ర్వాత ఏమైందో తెర‌పైనే చూడాలి`` అంటూ క‌థ‌ని రివీల్ చేశారు. ల‌క్ష్మి.. సామ్ ఇద్ద‌రికీ నేను బోయ్ ఫ్రెండ్ గా న‌టించాన‌ని తెలిపారు. ``ఇదివ‌ర‌కూ `బామ్మ బాట బంగారు బాట‌`లో భానుమ‌తిగారితో, `బృందావ‌నం`లో అంజ‌లీదేవిగారితో న‌టించాను. ఇప్పుడు ల‌క్ష్మిగారితో పెయిర్ గా న‌టించడం ఎగ్జ‌యిట్ చేసింది.  జీవితాన్ని సినిమాగా చూపించే ఛాన్స్ చాలా అరుదు. ఓ బేబితో అది సాధ్య‌మైంది. కొరియ‌న్ చిత్రం `మిస్ గ్రానీ`ని తీసుకుని నందిని రెడ్డి తెలుగుకు త‌గ్గ‌ట్టు చాలా బాగా తీశారు. డైరెక్ట‌ర్ నందిని న‌న్ను క‌ల‌వ‌గానే చంటి పాత్ర‌కు మీరు త‌ప్ప ఇంకెవ‌రూ స‌రిపోర‌ని ఎంపిక చేసుకుంది`` అని తెలిపారు.

స‌మంత గురించి రాజేంద్ర ప్ర‌సాద్ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేశారు. ``ఆన్ లొకేష‌న్  స‌మంత నిర్మొహ‌మాటంగా హాస్యానికి సంబంధించి న‌న్ను అడిగి చేసేది. చాలా చనువుగా ప్ర‌తిదీ అడిగి నేర్చుకునేది`` అని తెలిపారు. 4-5 స‌న్నివేశాల్లో స‌మంత న‌ట‌న‌ను చూసి ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యాను. ఓ సీన్ లో త‌ను న‌న్ను జుట్టు పీకి కొడుతుంది. చాలా బోల్డ్ గా బాగా న‌టించింది. మా మ‌ధ్య కెమిస్ట్రీ అంతే చ‌క్క‌గా కుదిరింది`` అని తెలిపారు. వృత్తిప‌ర‌మైన సంతృప్తినిచ్చిన పాత్ర‌లో న‌టించాన‌ని రాజేంద్ర ప్ర‌సాద్ వెల్ల‌డించారు.  

    
    
    

Tags:    
  • Rajendra Prasad 
  • Samantha 
  • Oh Baby Movie 
  • Latest News 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS