• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాశి మెచ్యూర్డ్ హీరోయిన్...

రాశి మెచ్యూర్డ్ హీరోయిన్ అయింది

By - Tupaki Desk
Update: 2018-07-23 06:48 GMT
న‌ట‌న విష‌యంలో రాశిఖ‌న్నా ఏంటో ఆమె తెలుగులో చేసిన తొలి సినిమాతోనే తెలిసిపోయింది. `ఊహ‌లు గుస‌గుస‌లాడే` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె అందులోనే మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించింది. తెలుగు భాష కొత్త‌యినా అందులోని పాత్ర‌లో ఒదిగిపోయింది. కానీ అది పెద్ద హీరో సినిమా కాక‌పోవ‌డంతో రాశి గురించి పెద్ద‌గా మాట్లాడుకోలేదు. అయితే ఆ త‌ర్వాత నుంచి ఆమెని  అంతా బ‌బ్లీ భామ‌గానే చూస్తూ - అలాంటి పాత్ర‌లే క‌ట్ట‌బెట్టారు. దాంతో రాశి ప్ర‌తిభ మ‌రుగున ప‌డిపోయింది. కానీ రాశిలో ఎంత మంచి న‌టి ఉంద‌నే విష‌యం మొన్న విడుద‌లైన `తొలిప్రేమ‌` త‌ర్వాతే తెలిసింది. అందులో ఆమె మూడు కోణాల్లో సాగే పాత్ర‌లో ఒదిగిపోయిన విధానం అల‌రించింది.

రాశిలో న‌టి ఇంత ప‌రిణ‌తి సాధించిందా అని మాట్లాడుకొన్నారు. అందుకే ఇప్పుడంతా ఆమెని మెచ్యూర్డ్ హీరోయిన్‌ గానే చూస్తున్నారు. అయితే ఎంత మంచి న‌ట‌న క‌న‌బ‌రిచినా - ఎంత మంచి స‌క్సెస్ వ‌చ్చినా `తొలిప్రేమ‌` త‌ర్వాత రాశిఖ‌న్నాని పెద్ద‌గా అవ‌కాశాలు వ‌రించ‌లేదు. `శ్రీనివాస‌క‌ళ్యాణం` సినిమాని కూడా త‌న మేనేజ‌ర్ల‌ని దిల్‌ రాజు ఆఫీసులో కూర్చోబెట్టి మ‌రీ  సంపాదించుకుంద‌ట‌. ఆ విష‌యాన్ని దిల్‌ రాజు స్వ‌యంగా చెప్పాడు. అంటే స‌క్సెస్ వ‌చ్చినా ఆమెకి అవ‌కాశం మాత్రం ఈజీగా రాలేద‌న్న‌మాట‌. అయితే `శ్రీనివాస‌క‌ళ్యాణం`లో మాత్రం రాశి పాత్ర - ఆమె స‌న్నివేశాలు మ‌రింత బాగా పండాయ‌ట‌. ఆ విష‌యాన్ని చిత్ర‌బృందం ప్ర‌త్యేకంగా నొక్కి  చెబుతోంది. అలాగే నిన్న విడుద‌లైన శ్రీనివాస‌క‌ళ్యాణం టీజ‌ర్ కూడా ఆ విష‌యాన్నే స్ప‌ష్టం చేస్తోంది. అందులో అబ్బాయిల‌కే కాదు ముద్దొచ్చేది అంటూ రాశి చెప్పిన విధానం - ఆ స‌న్నివేశాల్లో ఆమె హావ‌భావాలు చూడముచ్చ‌ట‌గా ఉన్నాయి. మ‌రి ఈ చిత్రం త‌ర్వాత ఈ దిల్లీ భామ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చూడాలి. 
Tags:    
  • Raashi Khanna 
  • Srinivasa Kalyanam movie 
  • Telugu NEws 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS