• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: వెంకటలక్ష్మి...

ఫోటో స్టొరీ: వెంకటలక్ష్మి ఫుల్ బికిని అవుట్!

By - Tupaki Desk
Update: 2019-01-08 12:26 GMT
తెలుగు ప్రేక్షకులను 'సర్దార్ గబ్బర్ సింగ్' లో ఐటెం బ్యూటీగా తోబా తోబా పాటతోనూ.. ఆ తర్వాత 'ఖైది నం. 150' లో రత్తాలు మెప్పించి ఫుల్ పాపులారిటీ సంపాదించిన రాయ్ లక్ష్మి  సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచడంలో ఒక స్పెషలిస్ట్.  తరచుగా హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ అందరినీ టీజ్ చేస్తూ ఉంటుంది.

ఆ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ డిసెంబర్ 31 న తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఆ ఫోటోకు "నేను ఇలా 2018 కి బై బై చెప్తున్నాను! ఈ ఏడాదికి ఇది నా లాస్ట్ పోస్ట్.  2019 లో నేను ఫుల్ పిక్ పోస్ట్ చేస్తాను"  అంటూ ఇన్స్టాగ్రామ్ లో నెటిజనులకు హామీ ఇచ్చింది.  ఆ హామీని తాజాగా నిలబెట్టుకుంది. అదే బ్లూ కలర్ బికినీ ఫోటోను పోస్ట్ చేస్తూ "ఇప్పటి నన్ను.. నేను ప్రేమిస్తున్నాను.. ఎందుకంటే ఇలా అయ్యేందుకు చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. #లవ్ యువర్ సెల్ఫ్ # హ్యాపీ ట్యూస్ డే. లాట్స్ ఆఫ్ లవ్" అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.

బ్లూ కలర్ బికిని..  పాలరాతి శిల్పం లాంటి మేనిరంగు.. ఒక్కగ్రాము కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండా ఈ జెనరేషన్ బ్యూటీలాగా మతిపోగొట్టే ఫిట్నెస్ తో దర్శనమిచ్చింది.. క్లీవేజ్ అందాలను ధరపోస్తూనే వాటికి అడ్డంగా తన తడి జుట్టును వయ్యారంగా అడ్డం పెట్టుకొని.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్..  రెండు చేతులు పైకెత్తి ఒక సెక్సీ పోజిచ్చింది. ఈ లెక్కన న్యూ ఇయర్లో కూడా తన హాట్ ఫోటోల ట్రెండ్ ను కంటిన్యూ చేస్తానని అందరికీ హింట్ ఇచ్చినట్టే.  ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే త్వరలో 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 




Full View
Tags:    
  • Bollywood beauty 
  • Raai Laxmi 
  • Laxmi Raai Bikini 
  • telugu News 

Similar News

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

Copyright @2026

Powered by Blink CMS