• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మతి పోగొట్టే సినిమాలో...

మతి పోగొట్టే సినిమాలో రాయ్ లక్ష్మీ

By - Tupaki Desk
Update: 2015-09-14 13:30 GMT
దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంది లక్ష్మీరాయ్. కానీ ఎప్పుడూ చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదామెకు.  అప్పుడప్పుడూ ‘అధినాయకుడు’ లాంటి పెద్ద సినిమాల్లో కనిపించినా అవి సరైన ఫలితాన్నివ్వలేదు. కోలీవుడ్ లో చిన్నా చితకా పాత్రలు చేస్తూ నెట్టుకొచ్చేస్తోందామె. రెండేళ్ల కిందట తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకున్నా ఆమెకు కాలం కలిసి రాలేదు. ఐతే ఇప్పుడిప్పుడే ఆమె కెరీర్ కొంచెం ఊపందుకుంటున్నట్లుంది. తమిళంలో ‘షౌకార్ పేట’ అనే హార్రర్ సినిమాలో నటించిన రాయ్ లక్ష్మీకి తెలుగులో పవన్ కళ్యాన్ పక్కన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ లభించింది. వీటన్నటికంటే కూడా పెద్ద ఆఫర్ ఒకటి తగిలింది రాయ్ లక్ష్మీకి.

బాలీవుడ్ లో ఆమె ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కబోతోంది. చాలా ఏళ్ల కిందట నేహా ధూపియా ప్రధాన పాత్రలో నటించిన మసాలా మూవీ ‘జూలీ’కిది సీక్వెల్. బాలీవుడ్ లో అంతమంది హాట్ భామలుండగా రాయ్ లక్ష్మీనే ఈ అవకాశం వరించడం విశేషమే. జూలీ సినిమా అప్పట్లో సంచలనమైంది. నేహా హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. జూలీ-2లో నటించడానికి నేహా కూడా రెడీగా ఉంది. అవకాశమివ్వాలే గానీ.. అందాలు ఆరబోయడానికి చాలామంది లైన్ లో ఉన్నారు. అయినా రాయ్ లక్ష్మీనే ఎంచుకున్నారంటే.. ఆమె దేనికైనా రెడీ అనే ఉంటుంది. కెరీర్ ఆరంభం నుంచి ఎక్స్ పోజింగ్ కు రెడీ అన్న సంకేతాలే ఇచ్చినా.. ఆమెను సరిగా ఎవరూ ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ అవకాశం వచ్చింది కాబట్టి ‘జూలీ-2’లో రాయ్ రెచ్చిపోవడం ఖాయం.
Tags:    
  • Lakshmi Raai 
  • Bollywood Movies 
  • Telugu NEws 

Similar News

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS