• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రా రా రెడ్డి .. ఐయామ్...

రా రా రెడ్డి .. ఐయామ్ రెడీ! అంటున్న అంజ‌లి!!

By - Tupaki Desk
Update: 2022-07-04 15:22 GMT
నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`. కృతి శెట్టి- కేథ‌రిన్ క‌థానాయిక‌లు. ఇందులో అందాల తెలుగ‌మ్మాయ్ అంజ‌లి  ప్ర‌త్యేక గీతంలో న‌ర్తిస్తున్న సంగ‌తి లీకైంది. ఇంత‌కుముందే పోస్ట‌ర్ రివీల్ కాగా అంజ‌లి హాటెస్ట్ లుక్ పై అభిమానులు జోరుగా కామెంట్లు చేసారు.

తాజాగా లిరిక్ ని కూడా టీమ్ రివీల్ చేసింది. ఈ పాట లిరిక్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగ‌నుంది. ఏపీ- తెలంగాణ‌లో ఒక క‌మ్యూనిటీని కూడా ఇది ట‌చ్ చేయ‌బోతోంది. పైగా ఇది చిత్ర క‌థానాయ‌కుడు.. ద‌ర్శ‌కుడి క‌మ్యూనిటీతో ముడిపడిన లిరిక్ కావ‌డం ఒక‌టే చ‌ర్చ‌కు తెర తీయ‌నుంది.

ఇంత‌కీ ఈ లిరిక్ ఏమిటీ! అంటే.. ``రారా రెడ్డి.. ఐ యామ్ రెడీ!`` అంటూ సాగే పాట‌ను లిరిసిస్ట్ ఎంతో స్పైసీగా అందించార‌ట‌. దీనికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందించారు.

ఈ మూవీ ప్రీ లుక్ ను రివీల్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు మేకర్స్ పాటను లాంచ్ చేసే సమయాన్ని ప్రకటించడానికి మరో పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో రారా రెడ్డి.. ఐయామ్ రెడీ! పాట రివీలైంది. ఈ నెల 9న ఈ పాట విడుదలవుతుంది.

పోస్టర్ లో అంజలి కొంటెగా పోజులిచ్చి హాట్ గా కనిపిస్తోంది. త‌ను ఎన‌ర్జిటిక్ నితిన్ తో క‌లిసి స్టెప్పు వేయ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. శ్రేష్ట్ మూవీస్ ప‌తాకంపై ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ని నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఆగస్టు 12న విడుదల కానుంది.
Tags:    
  • Tollywood 
  • staractress 
  • anjali 
  • anjaliRaRaReddyImReady 
  • song 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS