• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప సెకండ్‌ పార్ట్‌ మరో...

పుష్ప సెకండ్‌ పార్ట్‌ మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

By - Tupaki Desk
Update: 2021-05-19 14:30 GMT
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల 'పుష్ప' సినిమా రెండు పార్ట్ లు గా విడుదల కాబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. మొదటి పార్ట్‌ కు సంబంధించిన షూటింగ్ మరో నాలుగు లేదా అయిదు వారాల్లోనే పూర్తి అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక రెండవ పార్ట్‌ షూటింగ్‌ కోసం ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మొదటి పార్ట్‌ లో కంటే రెండవ పార్ట్‌ లో ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉంటుందని.. పవర్‌ ఫుల్‌ గా కనిపిస్తాడని టాక్‌ నడుస్తోంది. ఇక సెకండ్‌ హాఫ్‌ లో మరో హీరోయిన్‌ కీలకంగా కనిపిస్తుందని కూడా టాక్ వినిపిస్తుంది.

మొదటి పార్ట్‌ లో రష్మిక మందన్నా కనిపించబోతుంది. సెకండ్‌ పార్ట్‌ లో కూడా రష్మిక ఉంటుంది కాని మరో హీరోయిన్ పాత్ర కీలకంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సెకండ్‌ పార్ట్‌ హీరోయిన్‌ కోసం బాలీవుడ్‌ ముద్దుగుమ్మను సంప్రదిస్తున్నారట. షూటింగ్‌ మొదలు పెట్టే సమయంకు ఆ రెండవ పార్ట్‌ హీరోయిన్‌ ఎంపిక విషయమై తుది నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. మొత్తానికి పుష్ప రెండవ పార్ట్‌ ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సుకుమార్‌ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడని దీన్ని బట్టి అర్థం అవుతోంది.

పుష్పరాజ్ మొదటి పార్ట్‌ లో ఎర్ర చందనం స్మగ్లర్‌ గా కనిపించబోతున్నాడు.. ఇక రెండవ పార్ట్‌ లో అండర్ వరల్డ్ డాగ్ గా కనిపించబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రెండవ పార్ట్‌ లో బన్నీ లుక్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. రెండు పార్ట్‌ ల లుక్‌ లకు అస్సలు సంబంధం ఉండదని కూడా అంటున్నారు. అలా పుష్ప రెండవ సినిమా పూర్తి విభిన్నమైన సినిమాగా రూపొందబోతుంది కనుక రెండవ హీరోయిన్‌ అవసరం వచ్చింది. ఇక రెండు పార్ట్‌ ల్లో కలిపి రెండు ఐటెం సాంగ్‌ లు ఉంటాయని కూడా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Tags:    
  • Allu Arjun 
  • Pushpa 
  • Tollywood 
  • Pushpa Movie Updates 
  • Telugu News 

Similar News

దీపావళి వేళ స్పెషల్ ఫొటోషూట్.. విమర్శలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-09 08:37 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారా? స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న మూవీకి సవాలే!

2026-11-09 08:33 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

Copyright @2026

Powered by Blink CMS