మ‌లైకాకు గ‌ట్టి పోటీ త‌గిలింద‌ని ప‌బ్లిక్ టాక్

Update: 2021-04-28 16:30 GMT
సోష‌ల్ మీడియాల్లో మ‌లైకా వ‌రుస ఫోటోషూట్ల గురించి తెలిసిందే. జిమ్ యోగా సెషన్స్ స‌హా ప‌బ్లిక్ లో జాగింగ్ కి వెళుతూ మ‌లైకా కెమెరాల ముందు హొయ‌లు పోయే తీరు యువ‌త‌రంలో సంచ‌ల‌నంగా మార‌డం రెగ్యుల‌ర్ గా చూసేదే.

ఇప్పుడు మ‌లైకాకే దిమ్మ‌తిరిగే ట్రీటిస్తోంది జార్జియా ఆండ్రియానీ. ఆవిడ ఎవ‌రో తెలుసు క‌దా? మ‌లైకా మాజీ భ‌ర్త ఆర్భాజ్ ఖాన్ ప్ర‌స్తుత గాళ్ ఫ్రెండ్. మ‌లైకాతో విడిపోయిన అనంత‌రం ఆర్భాజ్ జార్జియాతో స‌హ‌జీవ‌నం చేయ‌డం మీడియాలో హైలైట్ అయ్యింది. ప్ర‌స్తుతం మలైకా యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో స్నేహానుబంధాన్ని కొన‌సాగిస్తున్నారు.

తాజాగా జార్జియా అలా ఆరుబ‌య‌ట‌కు త‌న ప‌ప్పీతో క‌లిసి షికార్ కి బ‌య‌ల్దేరిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. జార్జియా ఎర్త్ షేకింగ్ థై థండ‌ర్ షోస్ పైనే ప‌బ్లిక్ అటెన్ష‌న్ ఆ వీధిలో క‌నిపించిందట‌. అలా ప‌ప్పీతో జాగింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడేస్తున్న జార్జియా ఆద‌మ‌రిచి క‌నిపిస్తోంది. ఆ ఆరెంజ్ క‌ల‌ర్ షార్ట్ కి  కాంబినేష‌న్ గా పింక్ టీష‌ర్ట్ ని ముడివేసి త‌న‌ని కొట్టే ఫ్యాష‌నిస్టా వేరొక‌రు లేర‌ని ప్రూవ్ చేస్తోంది. మొత్తానికి మ‌లైకాకు స‌రైన పోటీ త‌గిలింద‌ని అంతా భావిస్తున్నారు.
Tags:    

Similar News