• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడు మామూలోడు కాదు.....

వీడు మామూలోడు కాదు.. అనకుండా ఉండలేం

By - Tupaki Desk
Update: 2018-06-29 07:00 GMT
ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాకు సంబంధించిన విషయాల కంటే ఆమె పర్సనల్ లైఫ్ పైనే ఎక్కువ కథనాలు వెలువడుతున్నాయి. చాలా కాలం తరువాత అమ్మడు తన హాలీవుడ్ ప్రియుడిని ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తనకంటే చిన్న వాడైన నిక్ జోనస్ తో ప్రియాంక డేటింగ్ చేస్తున్న సంగతి పక్కన పెడితే.. ఆ సైడ్ నుంచి మరో న్యూస్ వైరల్ అవుతోంది.

నిక్ జోనాస్ ఇంతకుముందు చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేసినట్లు హాలీవుడ్ లో అనేక రూమర్స్ వచ్చాయి. అఫీషియల్ గా ఈ పాతికేళ్ల కుర్రాడు డేటింగ్ చేసిన లిస్ట్ ను చూస్తే.. ఎనిమిది మంది ఉన్నారని తెలిసింది.

1. సింగర్ మిలీ సైరస్ అతని మొదటి ప్రేమ.  2006 లో ఆమెతో డేటింగ్  చేయడం ప్రారంభించారు. ఇక 2007 లోనే బ్రేకప్ అయ్యింది.

2. 2008లో సెలీనా గోమెజ్ తో లవ్ స్టోరీని స్టార్ట్ చేసి రెండేళ్లకే ఎండ్ కార్డ్ పెట్టేశాడు..

3. ఆస్ట్రేలియన్ సింగర్ డెల్టా గూడ్రెమ్ తో నిక్ 10 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేకపోయారు.

4. మాజీ మిస్ యూనివర్స్ ఒలీవియా కొల్పొ తో 2015 లో డేటింగ్ మొదలెట్టి 2015 కి క్లోజ్ చేశాడు.

5. కెండాల్ జెన్నర్ తో 2015 ఆగస్టు లో ఒకటయ్యి తొందరగానే బ్రేకప్ చెప్పేశాడు.

6. తనకంటే 14 ఏళ్ళు పెద్దదైన ఉన్న యాక్టర్ కెట్ తో 2015 సెప్టెంబర్ లో నిక్ డేటింగ్ చేశాడు.

7. 2016 ఫిబ్రవరిలో లిలీ కొలిన్స్ తో రొమాన్స్ స్టార్ట్ చేసి.. కలిశారు అనే లోపే విడిపోయారు.

8. నవంబర్ 2017 నుంచి జార్జియా అనే అమ్మాయితో డేటింగ్ చేసిన నిక్ కొన్ని నెలల క్రితం విడిపోయాడు.

9. ఇక ఇప్పుడు ఫైనల్ గా మే 2018 నుంచి ప్రియాంక చోప్రా తో డేటింగ్ స్టార్ట్ చేశాడు. మరి ఈ రిలేషన్షిప్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

ఏదేమైనా కూడా.. వీడు మామూలోడు కాదు.. అని అనకుండా ఉండలేం బాబూ!!


Tags:    
  • Priyanka Chopra 
  • Telguu news 

Similar News

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS