బ్రాండ్ మాటేమోగానీ ప్రగ్య భంగిమపైనే అందరి దృష్టి!
దిశా పటానీ తర్వాత సోషల్ మీడియా క్వీన్ గా ముంబై బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ పేరు అమాంతం పాపులరైంది. దిశా మొదలు పెట్టిన సీకే (కెల్విన్ క్లెయిన్) బ్రాండ్ ప్రమోషన్ తరహాలోనే ఆ తర్వాత ప్రగ్య కూడా ఇన్ వోర్ కి ప్రచారం మొదలు పెట్టి వేడెక్కించే ఫోటోలు.. వీడియో ట్రీట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్ స్టాలో అసాధారణ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.
తాజాగా ఈ భామ ఖాతాలోకి ప్రఖ్యాత డీజిల్ బ్రాండ్ చేరింది. దీనికోసం భారీ కాంట్రాక్ట్ కుదుర్చుకుందని లక్షల్లో రెవెన్యూ ఆర్జిస్తోందని తెలుస్తోంది. డీజిల్ బ్రాండ్ ఇన్ వోర్ ధరించి బ్లూ జీన్స్ షర్ట్ ధరించింది. అలాగే బాటమ్ లో బ్లూ జీన్స్ షార్ట్ తో బటన్ లెస్ ఫోజులో చెలరేగిపోయింది.
నీలిరంగు డెనిమ్ జాకెట్.. చిట్టి పొట్టి డెనిమ్ షార్ట్ లు ఈ భామకు కొత్తేమీ కాదు కానీ.. డీజిల్ బ్రాండ్ డీప్ బ్లూ స్పోర్ట్స్ బ్రా ప్రగ్య టోన్డ్ బాడీకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలా పాల మీగడ నాభి అందాల్ని ఎలివేట్ చేస్తూనే.. ఒంపు సొంపుల్ని ఎరవేసిందిలా. ప్రగ్య హాటెస్ట్ పోజ్ అమాంతం బోయ్స్ లో వేడిని పెంచింది. అలా గాల్లో చేతులు మెలితిప్పి కుర్రకారు గుండెల్ని మెలి తిప్పేసింది ప్రగ్య. మండే బ్లూస్ నా స్టైల్లో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. మరోవైపు మంచు విష్ణు సరసన శ్రీనువైట్ల దర్శకత్వంలో ఢీ అండ్ ఢీలో ప్రగ్యకు ఛాన్స్ దక్కనుందన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే తన వెయిటింగ్ ఫోటోషూట్ల కష్టం ఇన్నాళ్లకు ఫలించినట్టే.