పచ్చ చీరలో ప్రగ్యా వెచ్చని అందాలకు చెమటలు ఖాయం!
ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ బ్యూటీ కి ఆరంభం నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వరుణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది.
కానీ, ఆమెను సక్సెస్ మాత్రం వరించలేదు. అయితే ఎట్టకేలకు గత ఏడాది నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` సినిమాతో ప్రగ్యా ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి పడింది. జిల్లా కలెక్టర్ పాత్రలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతో ఆకట్టుకుంది.
ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ప్రగ్యాకు ఆఫర్లు క్యూ కడతాయని అందరూ భావించారు. కానీ అఖండ విడుదలై దాదాపు సంవత్సరం గడిచిపోతోంది. అయితే ఇప్పటి వరకు ఆమె నుంచి కొత్త ప్రాజెక్టుల అనౌన్స్‌మెంట్ ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదు. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ప్రగ్యా సోషల్ మీడియాలో మాత్రం సూపర్ యాక్టివ్ గా ఉంటూ మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతుంది.
తాజాగా కూడా పచ్చ రంగు చీరలో వెచ్చని అందాలతో మత్తెక్కించే ప్రయత్నం చేసింది. స్లీవ్ లెస్ వర్క్ బ్లౌజ్, ప్లెయిన్ శారీ కట్టుకున్న ప్రగ్యా జైస్వాల్.. సింపుల్ బ్యాంగిల్స్, హెవీ ఇయర్ రింగ్స్ మరియు చేతికి మ్యాచింగ్ రింగ్ పెట్టుకుని లూజ్ హెయిర్ లో కవ్వించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ప్రగ్యా అందాలకు ఎవరికైనా చెమటలు ఖాయం. అంతలా ఆమె అందాలతో అలరిస్తోంది. నెటిజన్లు సైతం ప్రగ్యా గ్లామర్ మెరుపులకు ఫిదా అయిపోతున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం అందాల కంచెలు ఎంత తెంచిన ప్రగ్యాకు ఆఫర్లు మాత్రం నిల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.