• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిట్టి వీడియోలో హాట్...

చిట్టి వీడియోలో హాట్ అందాలు చూపిస్తూ షాకిచ్చిన ప్రగతి

By - Tupaki Desk
Update: 2021-11-02 03:07 GMT
సీనియర్ నటి ప్రగతి పేరు విన్నంతనే.. అణుకువైన అమ్మ.. చక్కనైన వదిన.. ఇలాంటి పాత్రలే కళ్ల ముందు కదలాడేవి. అయితే.. అదంతా కరోనాకు ముందే. తర్వాతి కాలంలో ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసే వీడియోలు ఆమెలోని కొత్త కోణాన్నిచూపించటం మొదలు పెట్టాయి. ఇప్పటికే పెట్టిన వీడియోలతో తనలోని కొత్త టాలెంట్ చూపించిన ఆమె.. తాజాగా పోస్టు చేసిన చిట్టి వీడియోలో తనలో దాగిన అందాల్ని చూపించి దిమ్మ తిరిగిపోయేలా చేసింది. తాజా వీడియో చూసినంతనే.. ఇంతవరకు ఆమెను మరే దర్శకుడు చూపించలేని అందాల్ని తానే చూపించి.. ఔరా ప్రగతి అనుకునేలా చేశాయని చెప్పాలి.

ఆశ్చర్యపరిచే డ్రెస్సులో అదరగొట్టేసిన ఆమె.. క్లీవేజ్ షోకు వెనుకాడలేదు సరికదా.. సరైన ఛాన్సు ఇస్తే అదరగొట్టేస్తాను సుమా.. అన్న రీతిలో ఆమె చేసిన వాక్ నోరెళ్లబెట్టేలా చేసిందని చెప్పాలి. ప్రగతి ఆంటీని చూస్తే.. ఈ చలికాలంలోనే వెచ్చటి ఆవిర్లు పొంగేలా ఆమె డ్రెస్సింగ్ ఉందని చెప్పాలి. వయసు అన్నది కేవలం చెప్పుకోవటానికి అంకె మాత్రమేనని.. అదెంత మీద పడినా తగ్గని అందం కొందరికి సాధ్యమన్న విషయాన్ని ప్రగతి తన తాజా వీడియోలో క్లారిటీ ఇచ్చిందని చెప్పాలి.

ఓవైపు క్లీవేజ్ షో మరోవైపు స్టైలీష్ లుక్ లో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే.. గుండె లయ తప్పేలా ఉంది. ఆమె అందాల్ని వర్ణించే కన్నా ఒక లుక్ వేసేయటం చాలా మంచిది. తాజా వీడియోతో చిత్ర దర్శకులకు.. నిర్మాతలకు కొత్త ఆలోచనలు రావటం ఖాయం. అదే జరిగితే.. మరో కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. కొత్త ఇన్నింగ్స్ కు ప్రగతి తెర తీయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.


Full View
Tags:    
  • Pragathi Mahavadi 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

Copyright @2026

Powered by Blink CMS